ఏటిమొగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏటిమొగ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,076
 - పురుషులు 2,111
 - స్త్రీలు 1,965
 - గృహాల సంఖ్య 1,329
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671.

ఏటిమొగ్గ, కృష్ణా జిల్లా, నాగాయలంక మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 120., ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో తలగడదీవి, పర్రచివర, గణపేశ్వరం, టి. కొత్తపాలెం, నంగేగడ గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 80 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ఇటీవల బందరు డివిజన్ స్థాయిలో నిర్వహించిన 79వ గ్రిగ్ మెమోరియల్ ఆటల పోటీలలో, వాలీబాల్, టెన్నికాయిట్ జూనియర్ విభాగంలో, ఈ పాఠశాల విద్యార్థినులు, తమ అద్భుత ప్రతిభ కనబరచి రన్నర్స్ అప్ గా నిలిచారు. [3]

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పైకం అర్జునరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,076 - పురుషుల సంఖ్య 2,111 - స్త్రీల సంఖ్య 1,965 - గృహాల సంఖ్య 1,329

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4928.[2] ఇందులో పురుషుల సంఖ్య 2543, స్త్రీల సంఖ్య 2385, గ్రామంలో నివాసగృహాలు 1383 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1579 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Etimoga". Retrieved 27 June 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-09.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 7వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-10; 40వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=ఏటిమొగ&oldid=3210153" నుండి వెలికితీశారు