టి.కొత్తపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టి.కొత్తపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 6,114
 - పురుషులు 3,266
 - స్త్రీలు 3,226
 - గృహాల సంఖ్య 1,746
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్

టి.కొత్తపాలెం కృష్ణా జిల్లా నాగాయలంక మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 521 120. ఎస్.టి.డి.కోడ్ = 08671.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామానికి పొరుగున ఉన్న తలగడదీవి గ్రామం పేరు మీదుగా దీని పేరు లోని 'టి ' చేరింది. జిల్లాలోని మరో కొత్తపాలెం ఉండడం చేత ఈ ఏర్పటు చేసారు.

గ్రామ భొగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో నాగాయలంక, గణపేశ్వరం, పర్రచివర, తలగడదీవి, కమ్మనమొలు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

2001 సంవత్సరం నుండి గ్రామానికి ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు తిరగడం మొదలైంది.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాల వార్షికోత్సవం, 2015, మార్చి-11వ తెదీనాడు నిర్వహించారు. [3]

గ్రామంలోని మౌలిక సౌకర్యాలు[మార్చు]

అంగనవాడీ కేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ మెండు లక్ష్మణరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో 2014, మార్చి-29 శనివారం నాడు, ఉదయం లక్షబిల్వార్చన నిర్వహించి, అనంతరం స్వామివారికి శాంతికల్యాణం నిర్వహించారు. [4]
  2. శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ విదియ నాడు (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. [5]

గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

ప్రముఖ విద్యావేత్త, అభ్యుదయ కవి, శ్రీ రేమాల శ్రీనివాసరావు.

గ్రామ విశేషాలు[మార్చు]

గ్రామ జనాభా[మార్చు]

గ్రామంలో దాదాపు 500 గడప ఉంటుంది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6492.[1] ఇందులో పురుషుల సంఖ్య 3266, స్త్రీల సంఖ్య 3226, గ్రామంలో నివాస గృహాలు 1746 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1738 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-10.

[2] ఈనాడు కృష్ణా; 2014, మార్చి-12; 2వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మార్చి-12; 1వపేజీ. [4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మార్చి-30; 1వపేజీ. [5] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, మే-16; 2వపేజీ.