ఈలచెట్లదిబ్బ
ఈలచెట్లదిబ్బ | |
— రెవెన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 15°46′48″N 80°52′27″E / 15.780118°N 80.874158°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | నాగాయలంక |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 120 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
"ఈలచెట్లదిబ్బ" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.
గ్రామ చరిత్ర
[మార్చు]గ్రామం పేరు వెనుక చరిత్ర
[మార్చు]గ్రామ భౌగోళికం
[మార్చు][1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు
- ఈ గ్రామం నాగాయలంక నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.
సమీప గ్రామాలు
[మార్చు]రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన
సమీప మండలాలు
[మార్చు]అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డు రవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, తలగడదీవి, మారుతి విద్యానికేతన్, నాగాయలంక
గ్రామంలో మౌలిక వసతులు
[మార్చు]గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]గ్రామంలో రాజకీయాలు
[మార్చు]గ్రామ పంచాయతీ
[మార్చు]2013జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పైకం మన్మథరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]గ్రామ విశేషాలు
[మార్చు]ఈ గ్రామంలో సీ గల్స్ (Seagulls) అను సముద్రపుపక్షులు అధికసంఖ్యలో దర్శనమిచ్చును. పక్షుల ప్రేమికులకు ఇవి కనువిందు చేయును. ఈ పక్షులు నివసించడానికి ఇది ఒక సురక్షిత ప్రదేశం. సాయంత్రాలలో గుంపులు గుంపులుగా వచ్చి కనువిందు చేసే ఈ పక్షులను వీక్షించడం ఒక గొప్ప అనుభూతి. బంగాళాఖాతం మధ్యలో ఉన్న ఈ లంక గ్రామం, నాగాయలంకకు 18 కి.మీ. దూరంలో ఉంది. నాగాయలంకకు అన్నిచోట్ల నుండి ఆర్.టి.సి. బస్సు సౌకర్యం ఉంది. నాగాయలంక నుండి కొంతదూరం రహదారిలో ప్రయాణించి, అనంతరం 8 కి.మీ. పడవవలో ప్రయాణించి ఇక్కడకు చేరుకొనవచ్చు. [2]
మూలాలు
[మార్చు]- ↑ "ఈలచెట్లదిబ్బ". Retrieved 27 June 2016.[permanent dead link]
వెలుపలి లింకులు
[మార్చు][1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 7వపేజీ. [2] ది హిందు, ఆంగ్ల దినపత్రిక; 2016, నవంబరు-28; 2వపేజీ.