Coordinates: 15°53′00″N 80°57′29″E / 15.883308°N 80.958057°E / 15.883308; 80.958057

దిండి (నాగాయలంక)

వికీపీడియా నుండి
(దిండి(నాగాయలంక) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

దిండి, కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.

దిండి
—  రెవెన్యూ గ్రామం  —
దిండి is located in Andhra Pradesh
దిండి
దిండి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°53′00″N 80°57′29″E / 15.883308°N 80.958057°E / 15.883308; 80.958057
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లాపరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, నాగాయలంక

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యాలు[మార్చు]

గణపేశ్వరం పంచాయతీ పరిధిలోని గణపేశ్వరం, దిండి గ్రామాలలో రు. 50 లక్షల ఖర్చుతో, ప్రభుత్వం రెండు రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటుచేసింది. దిండి గ్రామాంలో, 2009 లో, 40,000 లీటర్ల సామర్ధ్యంగల ఒక ఒవర్ హెడ్ నీటి ట్యాంకును ఏర్పాటుచేసారు. ఇక్కడ మంచినీటి చెరువుద్వారా ఈ పథకం నిర్వహించవలనని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ గ్రామంలో ఈ పథకం, పట్టుమని పది రోజులైనా పనిచేయలేదు. అప్పటినుండి ఈ పథకం మూలన పడినది. ఇప్పటివరకు గ్రామానికి మంచినీటి సౌకర్యం లేకుండా పోయింది.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం గణపేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సముద్ర అంకమ్మ తల్లి ఆలయం[మార్చు]

గ్రామములోని ఈ ఆలయ నిర్మాణానికి, 2017,జూన్-9వతేదీ శుక్రవారంనాడు, పెదకళ్ళేపల్లి ఓంకార పీఠాధిపతి శ్రీ విశ్వానందస్వామి శంకుస్థాపన నిర్వహించారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

ఇదే పేరుగల గ్రామం, దిండి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలో ఉంది.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]