రేమాలవారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"రేమాలవారిపాలెం" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.

రేమాలవారిపాలెం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 388: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

ప్రగతి విద్యానికేతన్, గణపేశ్వరం మ్నారుతి విద్యాయనికేతన్, నాగాయలంక

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి దోనే భవాని సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీమతి మత్తి పద్మ ఎన్నికైనారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ సీతారామస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2014, ఎప్రిల్-7 నుండి 11 వరకూ నిర్వహించెదరు. 7న స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. 8న స్వామివారి కళ్యాణం జరిపించెదరు. 9 రాత్రికి స్వామివారి రథోత్సవం, 10న వసంతోత్సవం, 11న పవళింపుసేవ నిర్వహించెదరు. [1]

శ్రీ చోడిశెట్టి అమ్మగారమ్మ తల్లి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం జూన్ నెలలో నిర్వహించెదరు. [2]

పునర్నిర్మాణం అనంతరం నిర్వహించుచున్న ఏడవ వార్షిక జాతర మహోత్సవం, 2017,జూన్-10వతేదీ శనివారంనాడు వైభవంగా ప్రారంభమైనది. ఈ జాతర మహోత్సవంలో తమ ఇలవేలుపును దర్శించుకొనుటకై, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి పలువురు చోడిశెట్టి వంశస్థులు పెద్దసంఖ్యలో తరలివచ్చినారు. ఈ సందర్భంగా అమ్మగారమ్మ తల్లి ఘటాలను రేమాలవారిపాలెం నుండి నాగాయలంకలోని శ్రీరామపాద క్షేత్రం ఘాట్ వరకు తీసికొనివచ్చి, జ్లాధివాసం చేయించి, అనంతరం మేళతాళాలతో, డప్పు వాయిద్యాలతో, గ్రామోత్సవం నిర్వహించినారు. శనివారం మొత్తం గ్రామోత్సవం నిర్వహించి, తిరిగి ఆదివారం ఉదయం అమ్మవారికి ఆలయంలో నైవేద్యాల సమర్పణ, మొక్కుబడులు తీర్చుకొనడం మొదలగు కార్యక్రమాలు నిర్వహించెదరు. [5]

శ్రీ పోతురాజుస్వామివారి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో స్వామివారి వార్షిక జాతర మహోత్సవం సందర్భంగా, 2015, జూలై-7వ తేదీ మంగళవారంనాడు, రెండువేలమందికి పైగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. [4]

శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయం[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధరిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,ఏప్రిల్-3; 1వపేజీ.[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,జూన్-22; 3వపేజీ.[3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014,సెప్టెంబరు-24; 1వపేజీ.[4] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2015,జూలై-8; 3వపేజీ.[5] ఈనాడు అమరావతి/అవనిగడ్డ; 2017,జూన్-11; 3వపేజీ.

  1. "onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Remalavaripalem". Archived from the original on 1 ఫిబ్రవరి 2017. Retrieved 27 June 2016.