Jump to content

నాచుగుంట

వికీపీడియా నుండి

"నాచుగుంట" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.

నాచుగుంట
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం నాగాయలంక
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ భౌగోళికం

[మార్చు]

[1] సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

[మార్చు]

రేపల్లె, మచిలీపట్నం, పొన్నూరు, పెడన

సమీప మండలాలు

[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, రేపల్లె, కోడూరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

[మార్చు]

ప్రగతి విద్యాలయం, గణపేశ్వరం మారుతి విద్యానికేతన్, నాగాయలంక

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పైకం నాగేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు.

[1] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-26; 7వ పేజీ.

మూలాలు

[మార్చు]
  1. "onefivenine.com/india/villages/Krishna/Nagayalanka/Nachugunta". Retrieved 27 June 2016.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=నాచుగుంట&oldid=3851610" నుండి వెలికితీశారు