పుల్లయ్యగారిదిబ్బ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పుల్లయ్యగారిదిబ్బ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం నాగాయలంక
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521 120.
ఎస్.టి.డి కోడ్ 08671

"పుల్లయ్యగారిదిబ్బ" కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన గ్రామం.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్ర మట్టానికి 6 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యం[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు రైల్వేస్టేషన్: గుంటూరు 71 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండలపరిషత్ ప్రాదమిక పాఠశాల

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ గ్రామం పర్రచివర గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన, వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన శ్రీ పైకం శేషుబాబు+సుగుణ దంపతుల కుమార్తె అయిన రాజ్యలక్ష్మి ముసునూరు బాలికల గురుకుల పాఠశాల విద్యార్ధిని. ఈమె అలుపెరుగని సాధనతో కబడ్డీ క్రీడలో రాణించుచున్నది. పాఠశాల, మండల, జిల్లా, జోనల్ స్థాయిలో, కబడ్డీ, ఖో-ఖో, పరుగు పందేలలో ప్రతిభ కనబరచుచూ, విజయపరంపర కొనసాగించుచున్నది. ఈమె అండర్-16 విభాగంలో జాతీయస్థాయి కబడ్డీ జట్టుకు ఎన్నికైనది. ఇప్పుడు భోపాలులో 2013 డిసెంబరు 20 నుండి జరుగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు, ఈమె ఐదవసారి వెళ్ళనున్నది. ఇదేగాక ఈమె రన్నింగ్, ఖో-ఖో ఆటలలో గుడా జోనల్ స్థాయిలో పలు పతకాలు గెల్చుకున్నది. [1]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా. 28 నవంబరు,2013.8వ పేజీ.