మాయర పూడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాయర పూడి కృష్ణా జిల్లా, పెదపారుపూడి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

మాయర పూడి
—  రెవెన్యూయేతర గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం పెదపారుపూడి
ప్రభుత్వం
 - సర్పంచి గోళ్ళ శ్రీదేవి
పిన్ కోడ్ : 521321
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

గుడివాడ, పెడన, హనుమాన్ జంక్షన్, ఏలూరు

సమీప మండలాలు[మార్చు]

గుడివాడ, నందివాడ, ఉంగుటూరు, వుయ్యూరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

వెంట్రప్రగడ, గుడివాడ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 39 కి.మీ

"https://te.wikipedia.org/w/index.php?title=మాయర_పూడి&oldid=3547216" నుండి వెలికితీశారు