కొర్లపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొర్లపాడు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 618
 - పురుషులు 308
 - స్త్రీలు 310
 - గృహాల సంఖ్య 169
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్ 08672

కొర్లపాడు, కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 324., ఎస్.టి.డి.కోడ్ = 08672.

  • స్థానిక నారాయణపురం వద్ద, పెదపట్నం రహదారిలో, సముద్రపు పాయపై, రు. 9.5 కోట్ల వ్యయంతో కాంక్రీటు వంతెన ఏర్పాటు కానుంది. బంటుమిల్లి నుండి నారాయణపురం, పెదపట్నం, కానూరు మీదుగా మచిలీపట్నం వెళ్ళే రహదారి ఇది. 2013 ఆగస్టులో టెండర్లు ఖరారైనవి. ఏప్రిల్, 2015 నాటికి వంతెన నిర్మాణం పూర్తికావలసి ఉంది. 8.5 మీటర్ల వెడల్పు, 45 మీటర్ల పొడవు గల వంతెన ఇది. వంతెన పూర్తయితే, మచిలీపట్నం నుండి సముద్రం వెంబడి తీర ప్రాంతాలకు, భారీ వాహనాలు సైతం వెళ్ళగలవు. [2]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం

సమీప మండలాలు[మార్చు]

కృత్తివెన్ను, కలిదిండి, ముదినేపల్లి, పెడన

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కోరుకొల్లు, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ[1]</ref>

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 618 - పురుషుల సంఖ్య 308 - స్త్రీల సంఖ్య 310 - గృహాల సంఖ్య 169

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 660.[2] ఇందులో పురుషుల సంఖ్య 340, స్త్రీల సంఖ్య 320, గ్రామంలో నివాసగృహాలు 165 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. http://www.onefivenine.com/india/villages/Krishna/Bantumilli/Korlapadu%7Curl=http://www.onefivenine.com/india/villages/Krishna/Bantumilli/Korlapadu%7Caccessdate=3 July 2016}}
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-13. Cite web requires |website= (help)

[2] ఈనాడు కృష్ణా. 2013 నవంబరు 28.5వ పేజీ.