కంచడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంచడం
—  రెవిన్యూ గ్రామం  —
కంచడం is located in Andhra Pradesh
కంచడం
కంచడం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′08″N 81°11′29″E / 16.335475°N 81.191321°E / 16.335475; 81.191321
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,754
 - పురుషులు 876
 - స్త్రీలు 878
 - గృహాల సంఖ్య 486
పిన్ కోడ్ 521369
ఎస్.టి.డి కోడ్ 08672

కంచడం, కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 369., యస్.టీ.డీ.కోడ్ నం. 08672.

గ్రామ భౌగోళికం[మార్చు]

కంచడం [1]</ref> సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం

సమీప మండలాలు[మార్చు]

బంటు;మిల్లి, గూడూరు, ముదినేపల్లి, గుడ్లవల్లేరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

శ్రీమతి ఎన్.వి.ఊషశ్రీ[మార్చు]

ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయినిగా పనిచేయుచున్న శ్రీమతి ఎన్.వి.ఉషశ్రీ, 2016, డిసెంబరు-10,11 తేదీలలో విజయనగరం జిల్లాలోని ఎస్.కోటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో ఈమె 200 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ పోటీలలో మూడు స్వర్ణపతకాలు సాధించి, 2017, మార్చ్-22 నుండి 26 వరకు, మహారాష్ట్ర లోని నాసిక్ లో నిర్వహించు జాతీయస్థాయి క్రీడా పోటీలకు అర్హత సాధించింది. ఈమె గత సంవత్సరం గూడా లక్నో నగరంలో నిర్వహించిన జాతీయస్థాయి క్రీడా పోటీలలో పాల్గొని, హై జంప్ లో రెండవస్థానం, హర్డిల్స్ లో మూడవస్థానాన్నీ సాధించింది. [4]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, సింగరాయపాలెం, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలై-13వ తేదీన ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ గంధం సత్యనారాయణ సర్పంచిగా ఎన్నికైనారు. [3]

గ్రామంలోని విశేషాలు[మార్చు]

ఈ వూరికి చెందిన విద్యార్థిని కుమారి పెద్దిరెడ్డి సంధ్య 2013 వ సంవత్సరం మార్చ్లో జరిగిన 10వ తరగతి పరీక్షలలో పదికి పది మార్కులు సంపాదించి, జూన్ 9-2013 న హైదరాబాదు రవీంద్రభారతిలో 'వందేమాతరం ఫౌండేషన్' వారిచే జరిగిన సన్మాన కార్యక్రమంలో సి.బి.ఐ జాయింట్ డైరెక్టర్ అయిన శ్రీ లక్ష్మీనారాయణ గారి ద్వారా పురస్కారం అందుకున్నది. తరువాత ఈమెను హైదరాబాదులో గగనవిహారం చేయించారు. ఈమె తండ్రి పేరు శ్రీనివాసరావు. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,754 - పురుషుల సంఖ్య 876 - స్త్రీల సంఖ్య 878 - గృహాల సంఖ్య 486

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2007.[2] ఇందులో పురుషుల సంఖ్య 1000, స్త్రీల సంఖ్య 1007, గ్రామంలో నివాసగృహాలు 498 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. |url=http://www.onefivenine.com/india/villages/Krishna/Bantumilli/Kanchadam%7Caccessdate=3 July 2016}}
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు కృష్ణా; 2013, జూన్-15; 9వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015, ఆగస్టు-9; 5వపేజీ. [4] ఈనాడు కృష్ణా; 2016, డిసెంబరు-31; 3వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కంచడం&oldid=3319837" నుండి వెలికితీశారు