నారాయణపురం (బంటుమిల్లి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారాయణపురం
—  రెవిన్యూ గ్రామం  —
నారాయణపురం is located in Andhra Pradesh
నారాయణపురం
నారాయణపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°20′36″N 81°14′17″E / 16.343451°N 81.238096°E / 16.343451; 81.238096
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 500
 - పురుషులు 270
 - స్త్రీలు 230
 - గృహాల సంఖ్య 142
పిన్ కోడ్ 521324
ఎస్.టి.డి కోడ్

నారాయణపురం, కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలానికి చెందిన గ్రామం.

ఊరిపేరు[మార్చు]

ఈ ఊరిపేరు నారాయణ + పురం అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. పూర్వపదం నారాయణ అనగా హిందువుల దైవం నారాయణుడుకు సంస్కృత మూలం. దీనికి సముద్రము లేక జనసమూహము స్థానముగా గలవాడు అని అర్ధం. పురము అనే నామవాచకానికి నిఘంటువు ప్రకారం A city, or town. పట్టణం. A house, ఇల్లు. A storey, మేడ అని అర్ధాలున్నాయి.[1]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం

సమీప మండలాలు[మార్చు]

బంటుమిల్లి, గూడూరు, ముదినేపల్లి, గుడ్లవల్లేరు

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, సింగరాయపాలెం, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 500 - పురుషుల సంఖ్య 270 - స్త్రీల సంఖ్య 230 - గృహాల సంఖ్య 142

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 560.[2] ఇందులో పురుషుల సంఖ్య 301, స్త్రీల సంఖ్య 259, గ్రామంలో నివాస గృహాలు 132 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. http://dsalsrv02.uchicago.edu/cgi-bin/romadict.pl?page=769&table=brown&display=utf8[permanent dead link]
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.