ముంజులూరు (బంటుమిల్లి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముంజులూరు (బంటుమిల్లి)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,996
 - పురుషులు 984
 - స్త్రీలు 1,012
 - గృహాల సంఖ్య 590
పిన్ కోడ్ 521369
ఎస్.టి.డి కోడ్ 08672

ముంజులూరు, కృష్ణా జిల్లా, బంటుమిల్లి మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం.521 369, యస్.టీ.డీ.కోడ్ నం. 08672.

గ్రామ చరిత్ర[మార్చు]

ఇక్కడ 2011 సెప్టెంబరులొ, త్రవ్వకాలలో క్రీ.శ.6,7 శతాబ్దాలకు చెందిన, వజ్రాయాన కాలంనాటి, పది మీటర్ల వ్యాసం గల ఒక బౌద్ధ స్తూపం బయట పడింది. ఇది షడ్భుజాకారం గలది, చదరపు ఆధారం గలది. ఇది జిల్లాలో ఐదవ బౌద్ధ నిర్మాణ స్థలం. వజ్రాయాన బౌద్ధం ఇప్పుడు టిబెట్, మంగోలియాలలో ఉంది. [2]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, భీమవరం

సమీప మండలాలు[మార్చు]

పెడన, కృత్తివెన్ను, ముదినేపల్లి, గుడ్లవల్లేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

సింగరాయపాలెం, పెడన నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 73 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం[మార్చు]

నూతనంగా పునర్నిర్మించిన ఈ ఆలయంలో, 2017,మే-27వతేదీ శనివారం ఉదయం 9-25 కి, ఏకకాలంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల విగ్రహాలతోపాటు, గణపతి, ధ్వజస్తంభ, శిఖర ప్రతిష్ఠ నిర్వహించెదరు. [3]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,996 - పురుషుల సంఖ్య 984 - స్త్రీల సంఖ్య 1,012 - గృహాల సంఖ్య 590;

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2262.[2] ఇందులో పురుషుల సంఖ్య 1121, స్త్రీల సంఖ్య 1141, గ్రామంలో నివాస గృహాలు 593 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Bantumilli/Munjuluru". Retrieved 3 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-13.

వెలుపలి లింకులు[మార్చు]

[2] ది హిందూ దినపత్రిక; 2011,సెప్టెంబరు-19; 18వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2017,మే-27; 4వపేజీ.