బాసినపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాసినపాడు, కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.సముద్రమట్టానికి 8 మీ.ఎత్తులో ఉంది.

బాసినపాడు
—  రెవెన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బంటుమిల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 324
ఎస్.టి.డి కోడ్ 08672.

గ్రామ విశేషాలు[మార్చు]

బాసినపాడు గ్రామానికి చెందిన గమిడి ఏడుకొండలు, లక్ష్మి దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించుచున్నారు. ఇతని కుమారుడు శివనాగరాజు, ఆర్తమూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదివి, 2014-15 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షలు వ్రాయగా, ఈ విద్యార్థి, అ పరీక్షలలో 10/10 గ్రేడ్ మార్కులు సాధించాడు. ఈ సందర్భంగా, ఈ విద్యార్థికి, మాకాల ఈశ్వరమ్మ, వెంకట సుబ్బారావు దంపతుల ఙాపకర్ధం, వారి కుమారుడు, జీవిత బీమా సంస్థ అధికారి మాకాల రత్నారావు, రు. 2,116-00 నగదు ప్రోత్సాహక బహుమతిని అందజేసారు. [1]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

కోరుకొల్లు, అల్లూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 80 కి.మీ

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2015, జూన్-17; 5వపేజీ.