కురుపాం శాసనసభా నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కురుపాం శాసనసభా నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంవిజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°52′12″N 83°33′0″E మార్చు
పటం

కురుపాం శాసనసభా నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో గలదు. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

చరిత్ర[మార్చు]

2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాలు ఇందులో చేర్చబడ్డాయి. ఈ నియోజకవర్గం షెడ్యూల్ తెగల (Scheduled Tribe) వారికి రిజర్వ్ చేయబడింది.

మండలాలు[మార్చు]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 130 కురుపాం (ఎస్.టి) పాముల పుష్ప శ్రీవాణి F YSRC 55435 జనార్థన్ థాట్రాజ్ M తె.దే.పా 36352
2009 130 కురుపాం (ఎస్.టి) జనార్థన్ థాట్రాజ్ M INC 48493 నిమ్మక జయరాజు M ప్ర.రా.పా 33440

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]