కొమరాడ మండలం
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గురించి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం లోని గ్రామం కొరకు, కొమరాడ (భీమవరం మండలం) చూడండి.
కొమరాడ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండలం[1].OSM గతిశీల పటం
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 18°53′49″N 83°27′47″E / 18.897°N 83.463°ECoordinates: 18°53′49″N 83°27′47″E / 18.897°N 83.463°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పార్వతీపురం మన్యం జిల్లా |
మండల కేంద్రం | కొమరాడ |
విస్తీర్ణం | |
• మొత్తం | 294 కి.మీ2 (114 చ. మై) |
జనాభా వివరాలు (2011)[3] | |
• మొత్తం | 51,993 |
• సాంద్రత | 180/కి.మీ2 (460/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1094 |
మండల కోడ్:4807.ఈ మండలంలో ఏడు నిర్జన గ్రామాలతో కలుపుకుని 99 రెవెన్యూ గ్రామాల ఉన్నాయి.[4]
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- పుదెసు
- యెండభద్ర
- మసిమండ
- పెదసెఖ
- జల
- చినసెఖ
- జొప్పంగి
- కోన
- లంజ
- వనబది
- గుమదంగి
- తీలెసు
- కుంతెసు
- గొర్లెమ్మ
- బెద్ద
- గుజ్జబది
- దర్సింగి
- కూనేరు
- సరుగుడుగూడ
- జాకూరు
- వుతకోసు
- పూసనంది
- బద్దిడి
- తినుకు
- కోను
- నయ
- ఉలిగెసు
- గుడ్డం
- జీమెసు
- మసనంది
- ఉలింద్రి
- ఉలిపిరి
- చొల్లపదం
- సిఖవరం
- రెబ్బ
- వనదర
- బిన్నిది
- గునదతీలెసు
- రవికోన
- కెమిసీల
- కొరిసీల
- అల్లువాడ
- దేవుకోన
- పూర్ణపాడు
- లబసు
- పూజారిగూడ
- మర్రిగూడ
- పాలెం
- చీడిపల్లి
- రాయపురం
- కోమట్లపేట
- కొమరాడ
- చినఖెర్జల
- సంకెసు
- దెరుపాడు
- వనకబది
- లద్ద
- సర్వపాడు
- పెదఖెర్జల
- సీతమాంబపురం
- కొత్తు
- తొడుము
- మదలంగి
- చెక్కవలస
- పులిగుమ్మి
- వన్నం
- దలైపేట
- కొదులగుంప
- గుమడ
- సీతమాంబపురం
- కొతిపం
- రేగులపాడు
- బంజుకుప్ప
- కంబవలస
- కందివలస
- కుమ్మరిగుంట
- గంగరేగువలస
- సోమినాయుడువలస
- దేవునిగుంప
- కల్లికోట
- నిమ్మలపాడు
- దుగ్గి
- అర్తం
- అంకుల్లవలస
- సుందరపురం
- దంగభద్ర
- కోనవలస
- నందపురం
- సివిని
- విక్రంపురం
- పరశురాంపురం
- గుననుపురం
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-16.
- ↑ https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Vizianagaram%20-%202018.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2813_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-18.