Jump to content

వీరఘట్టం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°41′17″N 83°36′36″E / 18.688°N 83.61°E / 18.688; 83.61
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 18°41′17″N 83°36′36″E / 18.688°N 83.61°E / 18.688; 83.61
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపార్వతీపురం మన్యం జిల్లా
మండల కేంద్రంవీరఘట్టం
విస్తీర్ణం
 • మొత్తం137 కి.మీ2 (53 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం65,616
 • జనసాంద్రత480/కి.మీ2 (1,200/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1029


వీరఘట్టం మండలం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మండలం.[3]OSM గతిశీల పటము

మండలం కోడ్: 4769. ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 41 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]

మండల జనాభా

[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా - మొత్తం 65,616 - పురుషులు 32,339 - స్త్రీలు 33,277 అక్షరాస్యత (2011) - మొత్తం 54.66% - పురుషులు 66.05% - స్త్రీలు 43.45%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-12.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-12.

వెలుపలి లంకెలు

[మార్చు]