గెడగమ్మ

వికీపీడియా నుండి
(గదగమ్మ నుండి దారిమార్పు చెందింది)
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గెడగమ్మ గ్రామంలో 1100 మంది జీవిస్తున్నారు. వారిలో 225 మంది రైతులున్నారు. సర్వే నెంబర్‌ 194లో 305 ఎకరాలను వారు సాగుచేస్తున్నారు. నాగావళి ఎడమ కాలువ మొదటి బ్రాంచి ద్వారా కడకెల్ల హై లెవెల్‌ నుంచి గడగమ్మ డిస్ట్రిబ్యూటర్‌కు నీరు వస్తేనే పంటలు పండిచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. శివారు ప్రాంతం కావడంతో కడకెల్ల కాలువ ద్వారా నాలుగు అడుగుల మేర నీరువస్తేనే పంటలు పండుతాయి. లేకపోతే పంటలు ఎండిపోతాయి. ఇలా ఒకటి, రెండేళ్లుగా కాదు.. సుమారు పదేళ్లుగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామసభలు, పల్లెకుపోదాం, గ్రీవెన్స్‌సెల్‌.. ఇలా గ్రామానికి వచ్చిన అధికారులకు తమ సమస్యను చెప్పినా పట్టించుకునే నాధులే కరువయ్యారని రైతులు వాపోతున్నారు.

శ్రీకాకుళం జిల్లా, వీరఘట్టం మండలానికి చెందిన గ్రామము.[1].

గెడగమ్మ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం వీరఘట్టం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 930
 - పురుషుల సంఖ్య 477
 - స్త్రీల సంఖ్య 453
 - గృహాల సంఖ్య 270
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 930 - పురుషుల సంఖ్య 477 - స్త్రీల సంఖ్య 453 - గృహాల సంఖ్య 270

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

"https://te.wikipedia.org/w/index.php?title=గెడగమ్మ&oldid=1860682" నుండి వెలికితీశారు