గుమ్మలక్ష్మీపురం మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 18°58′26″N 83°39′22″E / 18.974°N 83.656°ECoordinates: 18°58′26″N 83°39′22″E / 18.974°N 83.656°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పార్వతీపురం మన్యం జిల్లా |
మండల కేంద్రం | గుమ్మలక్ష్మీపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 401 కి.మీ2 (155 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 49,507 |
• సాంద్రత | 120/కి.మీ2 (320/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1118 |
గుమ్మలక్ష్మీపురం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఒక మండలం.[3]OSM గతిశీల పటము
మండల కోడ్:4808. ఈ మండలంలో ఆరు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 124 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 49,507 - పురుషులు 23,371 - స్త్రీలు 26,136
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- కప్పకల్లు
- అద్దంగిజంగిదీ భద్ర
- తొత
- జపాయి
- కల్లితి
- కీసరి
- దొలుకోన
- వంగర
- గునాడ
- కేదారిపురం
- నొండ్రుకోన
- తెంకసింగి
- రెల్ల
- కొసంగిభద్ర
- దుమ్మంగి
- కొత్తగూడ
- నిగరం
- కుక్కిడి
- చప్పగూడ
- గొరతి
- చాపరాయి జంగిడిభద్ర
- సిఖరపాయి
- వమసి
- తాడికొండ
- మంగళపురం
- పెదఖర్జ
- బతుగుదబ
- సివాడ
- సికలబాయి
- చెముడుగూడ
- మూరాడ
- ములబిన్నిడి
- కొత్తలిక్కిడి
- ఇరిది
- తొలుఖర్జ
- గౌడుగూడ
- లుంబేసు
- లప్పిటి
- వాడబాయి
- వొండ్రుభంగి
- చాపరాయిబిన్నిడి
- కనసింగి
- కొండ్రుకుప్ప
- ములిగూడ
- మంత్రజొల
- గదివంకధర
- కొండబిన్నిడి
- ములజమ్ము
- కురసింగి
- అలవద్ద
- వప్పంగి
- కొండవాడ
- రయఘదజమ్ము
- పెంగువ
- చినగీసద
- పెదరావికోన
- నొండ్రుకోన-2
- శంబుగూడ
- పూసబాది
- గోయిపాక
- కితలంబ
- గుల్లలంక
- వాడజంగి
- ఇజ్జకాయి
- దబ్బలిగూడ
- శ్రీరంగపాడు
- లద
- బీరుపాడు
- కొంతెసు
- తంకు
- చినవంకథర
- బొద్దిడి
- బొద్దిడి-2
- అచ్చబ
- కుస
- చినరావికోన
- వల్లద
- గొరద
- కుడ్డ
- రనసింగి
- వతాడ
- లక్కగూడ
- సవరకోటపాడు
- పుట్టజమ్ము
- తాటిసీల
- కలిగొట్టు
- రేగులపాడు
- పిర్తని
- గుమ్మలక్ష్మీపురం
- సదునుగూడ
- అమితి
- పుతికవలస
- యెగువమండ
- మండ
- కర్లగూడ
- రెగిది
- బయ్యద
- గంద్ర
- బలెసు
- తుమ్మిగూడ
- దిగువదెరువాడ
- గీసద (పాముల)
- బబ్బిది
- ఉరితి
- జర్న
- చొరుపల్లి
- కొండకోనేరు
- వాడపుత్తి
- నెల్లికిక్కువ
- దొంగురుకిక్కువ
- జోగిపురం
- గెద్రజొల
- వనకబది (ఎల్.ఎం.)
- వందిడి
- దుడ్డుఖల్లు
- లోవలక్ష్మీపురం
- చింతలపాడు
- తిక్కబాయి
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ https://www.core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Vizianagaram%20-%202018.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2813_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-16.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-18.