పార్వతీపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పార్వతీపురం
—  మండలం  —
విజయనగరం పటములో పార్వతీపురం మండలం స్థానం
విజయనగరం పటములో పార్వతీపురం మండలం స్థానం
పార్వతీపురం is located in Andhra Pradesh
పార్వతీపురం
పార్వతీపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో పార్వతీపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°47′00″N 83°26′00″E / 18.78333°N 83.43333°E / 18.78333; 83.43333
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం పార్వతీపురం
గ్రామాలు 46
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 1,13,638
 - పురుషులు 56,450
 - స్త్రీలు 57,188
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.82%
 - పురుషులు 72.87%
 - స్త్రీలు 48.92%
పిన్‌కోడ్ {{{pincode}}}

పార్వతీపురం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.[1] OSM గతిశీల పటము

మండలం కోడ్: 4812.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 54 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

మండలంలోని పట్టణాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 1,13,638 - పురుషులు 56,450 - స్త్రీలు 57,188

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. చండలంగి
 2. పెదమరికి
 3. కృష్ణపల్లి
 4. రాధంపేట
 5. శ్రీరంగరాజపురం
 6. గంగమాంబపురం
 7. రవికొనబత్తి వలస
 8. సంగంవలస
 9. కోరె
 10. అప్పనదొరవలస
 11. అడ్డూరువలస
 12. లక్ష్మీనారాయణపురం
 13. గోపాలపురం
 14. అడ్డపుశీల
 15. వెంకంపేట
 16. చినబొండపల్లి
 17. నిస్సంకపురం
 18. గంగపురం
 19. కవిటిభద్ర
 20. ములగ
 21. డొకిశీల
 22. గొచెక్క
 23. బుదురువాడ
 24. అదరు
 25. తొంకి
 26. డొంకల కొత్తపట్నం
 27. తాడంగివలస
 28. లక్ష్మీపురం
 29. జమదాల
 30. చలంవలస
 31. దొగ్గవానిములగ
 32. సుడిగాం
 33. తాళ్ళబురిడి
 34. బందలుప్పి
 35. జమ్మాదివలస
 36. అంటివలస
 37. పులిగుమ్మి
 38. లచ్చిరాజుపేట
 39. పుట్టూరు
 40. పెదబొండపల్లి
 41. నర్సిపురం
 42. హరిపురం కరడవలస
 43. విశ్వంభరపురం
 44. వెంకటరాయుడుపేట
 45. జగన్నాధరాజపురం
 46. బాలగుడబ
 47. బెలగాం
 48. జగన్నాధపురం
 49. కొత్తవలస
 50. పార్వతీపురం
 51. సుందర నారాయణపురం

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-19.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-19.

వెలుపలి లంకెలు[మార్చు]