Jump to content

నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
నెల్లూరు లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు14°24′0″N 80°0′0″E మార్చు
పటం

నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం అనేది ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభా నియోజకవర్గములు ఉన్నాయి.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు

[మార్చు]
  1. ఆత్మకూరు
  2. ఉదయగిరి
  3. కావలి
  4. కోవూరు
  5. కందుకూరు
  6. నెల్లూరు గ్రామీణ
  7. నెల్లూరు పట్టణ

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

[మార్చు]
లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
మొదటి 1952-57 బి.రామచంద్రారెడ్డి స్వతంత్ర అభ్యర్ధి
రెండవ 1957-62 ఆర్.లక్ష్మీనరసారెడ్డి భారత జాతీయ కాంగ్రెసు
మూడవ 1962-67 బి.అంజనప్ప భారత జాతీయ కాంగ్రెసు
నాలుగవ 1967-71 మద్ది సుదర్శనం భారత జాతీయ కాంగ్రెసు
ఐదవ 1971-77 డి.కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఆరవ 1977-80 డి.కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఏడవ 1980-84 డి.కామాక్షయ్య భారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ 1984-89 పసల పెంచలయ్య తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ 1989-91 పుచ్చలపల్లి పెంచలయ్య భారత జాతీయ కాంగ్రెసు
పదవ 1991-96 కుడుముల పద్మశ్రీ భారత జాతీయ కాంగ్రెసు
పదకొండవ 1996-98 పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ 1998-99 పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ 1999-04 ఉక్కల రాజేశ్వరమ్మ తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ 2004-09 పనబాక లక్ష్మి భారత జాతీయ కాంగ్రెసు
పదిహేనవ 2009-12 మేకపాటి రాజమోహన రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
పదిహేనవ 2012-14 మేకపాటి రాజమోహన రెడ్డి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
పదిహారవ 2014-2019 మేకపాటి రాజమోహన రెడ్డి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
పదిహేడవ 2019-ప్రస్తుతం ఆదాల ప్రభాకర్‌ రెడ్డి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
18వ 2024 -ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి తెలుగుదేశం పార్టీ

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎన్నికయ్యారు.[1]

2009 లో ఫలితాలను చూపే చిత్రం

  మేకపాటి రాజమోహన రెడ్డి (42.92%)
  వంటేరు వేణు గోపాలరెడ్డి (37.43%)
  జాన రామచంద్రయ్య (13.78%)
  ఇతరులు (5.88%)
భారత సాధారణ ఎన్నికలు,2009:నెల్లూరు
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
బహుజన సమాజ్ పార్టీ ఎస్.పద్మ నాగేశ్వరరావు 7,299 0.73
భారతీయ జనతా పార్టీ బాతిన నరశింహారావు 16,727 1.67
భారత జాతీయ కాంగ్రెస్ మేకపాటి రాజమోహన రెడ్డి 4,30,235 42.92
తెలుగుదేశం పార్టీ వంటేరు వేణు గోపాలరెడ్డి 3,75,242 37.43
ప్రజా రాజ్యం పార్టీ జాన రామచంద్రయ్య 1,38,111 13.78
లోకసత్తా పార్టీ వేమూరి భాస్కరరావు 10,751 1.07
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సిద్దిరాజు సత్యనారాయణ 3,3271 0.35
Independent కరీముల్లా 10,189 1.02
Independent ముచ్చకల శేఖర్ యాదవ్ 2,090 0.21
Independent వెంకట భాస్కర రెడ్డి దిరిసల 2,057 0.21
Independent సయ్యద్ హంజా కుస్సైనీ 6,247 0.62
మెజారిటీ 54,993 5.4
మొత్తం పోలైన ఓట్లు 10,02,419 69.09
భారత జాతీయ కాంగ్రెస్ hold Swing -10.89

2014 ఎన్నికలు

[మార్చు]
భారత సార్వత్రిక ఎన్నికలు, 2014:నెల్లూరు]][2]
పార్టీ అభ్యర్థి పొందిన ఓట్లు %శాతం ±%
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ మేకపాటి రాజమోహన రెడ్డి 576,396 48.53
తెలుగుదేశం పార్టీ అడాల ప్రభాకరరెడ్డి 562,918 47.40
భారత జాతీయ కాంగ్రెస్ నారాయణ రెడ్డి వాకాటి 22,870 1.93
JSP సయ్యద్ హనీఫ్ 5,578 0.47
Rajyadhikara Party చంద్రశేఖర్ యాదవ్ 4,112 0.35
BSP పట్టపు రవి 3,299 0.28
ARPS చెమికాల తిరుపతి 1,424 0.12
Pyramid Party of India కోలాటి గోపీనాథ్ 999 0.08
Independent మల్యాద్రి రావులకోల్లు 875 0.07
Independent మేడ మల్లారెడ్డి 820 0.07
Independent ఆనందరావు సోమపల్లి 760 0.06
Independent పందిటి సుబ్బయ్య 736 0.06
Independent మల్లి వెంకటేశ్వర్లు 686 0.06
Independent నవీన్ సుకపల్లి 626 0.05
NOTA None of the Above 5,549 0.47
మెజారిటీ 13,478 1.13
మొత్తం పోలైన ఓట్లు 1,187,648 73.94 +4.85
వైకాపా hold Swing

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, తేది 22-03-2009
  2. NELLORE LOK SABHA (GENERAL) ELECTIONS RESULT