బొబ్బిలి లోకసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బొబ్బిలి భారతదేశంలో ఒక లోక్‌సభ నియోజక వర్గం. దీనిని 2007 సంవత్సరంలో చేసిన సవరణలో విజయనగరం మరియు అరకు నియోజక వర్గాలలో కలిపారు.

లోక్‌సభ సభ్యులు[మార్చు]

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
నాలుగవ లోక్‌సభ 1967-71 కె.నారాయణ రావు భారత జాతీయ కాంగ్రేసు
ఐదవ లోక్‌సభ 1971-77 కె.నారాయణ రావు భారత జాతీయ కాంగ్రేసు
ఆరవ లోక్‌సభ 1977-80 పి.వి.జి.రాజు భారత జాతీయ కాంగ్రేసు
ఏడవ లోక్‌సభ 1980-84 పి.వి.జి.రాజు భారత జాతీయ కాంగ్రేసు
ఎనిమిదవ లోక్‌సభ 1984-89 పూసపాటి ఆనంద గజపతి రాజు తెలుగుదేశం పార్టీ
తొమ్మిదవ లోక్‌సభ 1989-91 కెంబూరి రామమోహన రావు తెలుగుదేశం పార్టీ
పదవ లోక్‌సభ 1991-96 పూసపాటి ఆనంద గజపతి రాజు భారత జాతీయ కాంగ్రేసు
పదకొండవ లోక్‌సభ 1996-98 కొండపల్లి పైడితల్లి నాయిడు తెలుగుదేశం పార్టీ
పన్నెండవ లోక్‌సభ 1998-99 కొండపల్లి పైడితల్లి నాయిడు తెలుగుదేశం పార్టీ
పదమూడవ లోక్‌సభ 1999-04 బొచ్చ సత్యనారాయణ భారత జాతీయ కాంగ్రేసు
పద్నాలుగవ లోక్‌సభ 2004-2007 కొండపల్లి పైడితల్లి నాయిడు తెలుగుదేశం పార్టీ
పద్నాలుగవ లోక్‌సభ 2007-Present బొచ్చ ఝాన్సీ భారత జాతీయ కాంగ్రేసు