కొండపల్లి పైడితల్లి నాయుడు
స్వరూపం
(కొండపల్లి పైడితల్లి నాయిడు నుండి దారిమార్పు చెందింది)
| కొండపల్లి పైడితల్లి నాయుడు | |||
![]()
| |||
| తరువాత | బొత్స ఝాన్సీ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | బొబ్బిలి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1930 నవంబరు 20 విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ | ||
| మరణం | 2006 ఆగస్టు 18 విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ | ||
| రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
| జీవిత భాగస్వామి | కొండపల్లి అప్పయ్యమ్మ | ||
| సంతానం | 3 కుమారులు (వెంకటరమణ, కొండలరావు, కొండపల్లి అప్పల నాయుడు ), 2 కుమార్తెలు (లక్ష్మి, వరలక్ష్మి) | ||
| నివాసం | కొండపల్లి పైడితల్లి నాయుడు | ||
| September 26, 2006నాటికి | |||
కొండపల్లి పైడితల్లి నాయుడు (నవంబర్ 20, 1930 - ఆగష్టు 18, 2006) 11వ,12వ,14వ లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. ఇతడు బొబ్బిలి లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా ఎన్నికైనాడు.
