కుమిలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుమిలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం పూసపాటిరేగ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,481
 - పురుషుల సంఖ్య 2,766
 - స్త్రీల సంఖ్య 2,715
 - గృహాల సంఖ్య 1,402
పిన్ కోడ్ 535 204
ఎస్.టి.డి కోడ్

కుమిలి, (Kumili) విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలానికి చెందిన గ్రామము.[1]. [1]

గ్రామనామ చరిత్ర[మార్చు]

గ్రామాన్ని పూర్వం కుంభిలాపురం అని పిలిచేవారు క్రమంగా అది కుమిలి అయింది.

గ్రామ చరిత్ర[మార్చు]

1607లో గ్రామంలో శివరాముడన్న పేరుతో ఒక యోగి జన్మించారని ఆధారాలు చెప్తున్నాయి. ఆయన తదనంతర కాలంలో త్రైలింగస్వామిగా సుప్రసిద్ధులయ్యారు. కుమిలి నుంచి వారణాసి వెళ్ళి అక్కడ సుదీర్ఘకాలం జన్మించిన త్రైలింగస్వామి భారతదేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శక్తి సంపన్నుడు, వారణాసిలోని నడిచే శివుడు, చిరంజీవియైన హిందూ యోగిగా సుప్రఖ్యాతి పొందారు. బ్రిటీష్వారి రికార్డులు అనుసరించే ఆయన 1887 వరకూ 280 సంవత్సరాల పాటు జీవించారు.

సందర్శించాల్సిన ప్రదేశాలు[మార్చు]

ఇక్కడ విజయనగరం సంస్థానపు పూసపాటి రాజులు నివసించే మట్టి కోట ఉంది. ఇక్కడ ఎనిమిది సుందరమైన దేవాలయాలు ఉన్నాయి.

బయటి లింకులు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,481 - పురుషుల సంఖ్య 2,766 - స్త్రీల సంఖ్య 2,715 - గృహాల సంఖ్య 1,402

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=కుమిలి&oldid=2515760" నుండి వెలికితీశారు