పూసపాటి
Jump to navigation
Jump to search
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం సంస్థానం రాజులైన పూసపాటి (Poosapati or Pusapati) వంశంలోని రాజుల క్రమం:
- పూసపాటి అమల రాజు (స్థాపకుడు)
- పూసపాటి రాచి రాజు
- పూసపాటి తమ్మ భూపాలుడు (1620-1670)
- పూసపాటి పెద విజయరామ రాజు (1670-1756)
- పూసపాటి చిన విజయరామ రాజు (1760-1794)
- పూసపాటి విజయరామ గజపతి రాజు (1826-1879)
- పూసపాటి ఆనంద గజపతి రాజు (విజయనగరం మహారాజు) (1879-1897)
- పూసపాటి విజయరామ గజపతి రాజు (1883-1902)
- పూసపాటి అలక నారాయణ గజపతి రాజు (1902-1937)
- పూసపాటి విజయరామ గజపతి రాజు (పి.వి.జి.రాజు) (1924-1995)
- పూసపాటి ఆనంద గజపతి రాజు (1950- )
- పూసపాటి అశోక గజపతి రాజు (1951- )
- పూసపాటి కార్తికేయ విజయవంశీరామ రాజు (1983- )
- ఇతర ప్రముఖులు
- పూసపాటి కుమారస్వామి రాజా, మద్రాసు ముఖ్యమంత్రి, ఒడిషా గవర్నరు.[1][2]
- పూసపాటి ఏ.సి. రామసామి రాజా - రాంకో గ్రూపు పరిశ్రమల వ్యవస్థాపకుడు.[3]
- పూసపాటి ఆర్. సుబ్రహ్మణ్య రాజా - ఛైర్మన్ - రాంకో గ్రూపు కంపెనీలు.
- పూసపాటి విజయానంద గజపతి రాజు లేదా విజ్జీ - భారతీయ క్రికెట్ కెప్టెన్.
- పూసపాటి రామచంద్ర రాజు - వర్మా సిస్టమ్స్ సహ వ్యవస్థాపకులు.[4]
- పూసపాటి సూర్యకృష్ణ కుమార్ గణిత పరిశోధకుడు.
- పూసపాటి పరమేశ్వరరాజు - చిత్రకారుడు
పూసపాటి పేరుతో కొన్ని గ్రామాలు:
- పూసపాటిపాలెం, విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలానికి చెందిన గ్రామం.
- పూసపాటిరేగ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.
ఇంకా చదవండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Rajapalayam History". Archived from the original on 2008-12-04. Retrieved 2009-07-03.
- ↑ "Virudhunagar Official Weblink". Archived from the original on 2008-03-17. Retrieved 2009-07-03.
- ↑ "Ramco website". Archived from the original on 2010-02-09. Retrieved 2009-07-03.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-05-15. Retrieved 2020-01-14.