కెంబూరి రామ్మోహన్ రావు
Jump to navigation
Jump to search
కెంబూరి రామ్మోహన్ రావు | |||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 1985 - 1989 | |||
ముందు | త్రిపురాన వెంకట రత్నం | ||
---|---|---|---|
తరువాత | టంకాల సరస్వతమ్మ | ||
నియోజకవర్గం | చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం | ||
పార్లమెంటు సభ్యుడు
| |||
పదవీ కాలం 1989 - 1991 | |||
ముందు | పూసపాటి ఆనంద గజపతి రాజు | ||
తరువాత | పూసపాటి ఆనంద గజపతి రాజు | ||
నియోజకవర్గం | బొబ్బిలి లోకసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 12 అక్టోబరు 1949 పుర్లి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
జీవిత భాగస్వామి | రుషి | ||
సంతానం | 2 కుమార్తెలు (మైథిలి కెంబూరు, సౌజన్య కెంబూరి) | ||
నివాసం | లావేరు రోడ్, చీపురుపల్లి, ఆంధ్రప్రదేశ్ | ||
వెబ్‌సైటు | [1] |
కెంబూరి రామమోహనరావు భారతదేశ 9వ లోక్ సభ సభ్యుడు. 1985 నుండి 1989 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా పనిచేసాడు.
జీవిత విశేషాలు[మార్చు]
కెంబూరి రామ్మోహనరావు శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని పుర్లి గ్రామంలో 1949 అక్టోబర్ 12 వ తేదీన జన్మించాడు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ లో ఎంఏ పట్టాను పొందాడు.
రాజకీయ జీవితం[మార్చు]
అతను 1985 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుండి చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ్యుని గా గెలుపొందాడు.[1] 1989లో తొమ్మిదవ లోక్ సభ సాధారణ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నుండిబొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎంపీ గా గెలుపొందాడు. అహర్నిశలు పేద వర్గాల అభివృద్ధి కోసం శ్రమించాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
అతను 1974లో రుషిని వివాహం చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమార్తెలు.
మూలాలు[మార్చు]
బాహ్య లంకెలు[మార్చు]