చీపురుపల్లి
Jump to navigation
Jump to search
చీపురుపల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | విజయనగరం |
మండలం | |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 535 128 |
ఎస్.టి.డి కోడ్ |
చీపురుపల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా,చీపురపల్లి మండలానికి చెందిన జనగణన పట్టణం.
శ్రీ కనకమహాలక్ష్మీ అమ్మవారి జాతర మహోత్సవం మార్చి 3 ఆదివారం నుండి. మూడు రోజులపాటు నిర్వహించబడుతుంది.[1] ఆలయకమిటీ ఛైర్మన్ జి.వాసుదేవరావు అమ్మవారికి తొలిపూజ జరిపి జాతరను ప్రారంభిస్తారు. ఈ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు ప్రభలు కట్టుకుని మేళతాళాలతో ఆలయానికి తరలి వస్తారు..
శాసనసభ నియోజకవర్గం[మార్చు]
- పూర్తి వ్యాసం చీపురుపల్లి శాసనసభా నియోజకవర్గం లో చూడండి.
- చీపురుపల్లి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభలో ఒక నియోజకవర్గము. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.