Jump to content

తుమ్మలమెంట

Coordinates: 15°05′00″N 78°07′00″E / 15.08333°N 78.1167°E / 15.08333; 78.1167
వికీపీడియా నుండి
తుమ్మలమెంట
—  జనగణన పట్టణం  —
తుమ్మలమెంట is located in Andhra Pradesh
తుమ్మలమెంట
తుమ్మలమెంట
అక్షాంశరేఖాంశాలు: 15°05′00″N 78°07′00″E / 15.08333°N 78.1167°E / 15.08333; 78.1167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా నంద్యాల
మండలం కొలిమిగుండ్ల
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 12,373
 - పురుషుల సంఖ్య 6,300
 - స్త్రీల సంఖ్య 6,073
 - గృహాల సంఖ్య 2,996
పిన్‌కోడ్ 518123
ఎస్.టి.డి కోడ్

తుమ్మలమెంట, నంద్యాల జిల్లా, కొలిమిగుండ్ల మండలానికి చెందిన జనగణన పట్టణం.[1]

జనాభా గణాంకాలు

[మార్చు]

తుమ్మలమెంట, పూర్వ కర్నూలు జిల్లా, ప్రస్తుత నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలానికి చెందిన జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం తుమ్మలమెంట పట్టణంలో మొత్తం 2,996 కుటుంబాలు నివసిస్తున్నాయి. తుమ్మలమెంట మొత్తం జనాభా 12,373 అందులో 6,300 మంది పురుషులు కాగా, స్త్రీలు 6,073 మంది ఉన్నారు.సగటు లింగ నిష్పత్తి 964.పట్టణ జనాభా మొత్తంలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 1616, ఇది మొత్తం జనాభాలో 13%గా ఉంది. 0-6 సంవత్సరాల మద్య 870 మంది మగ పిల్లలు ఉండగా, ఆడ పిల్లలు 746 మంది ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 857, ఇది సగటు లింగ నిష్పత్తి (964) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 61.3%. ఆ విధంగా అవిభాజ్య కర్నూలు జిల్లా 60% అక్షరాస్యతతో పోలిస్తే తుమ్మలమెంటలో అధిక అక్షరాస్యత ఉంది.పురుషుల అక్షరాస్యత రేటు 69.54%, స్త్రీల అక్షరాస్యత రేటు 52.96%.[2]

ప్రాథమిక సౌకర్యాలు

[మార్చు]

తుమ్మలమెంట సెన్సస్ టౌన్‌లో మొత్తం 2,996 ఇళ్ళు ఉన్నాయి. వీటికి మంచి నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రోడ్లు నిర్మించడానికి, వాటి నిర్వహణకు దాని అధికార పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి కూడా దానికి అధికారం ఉంది.[2]

మూలాలు

[మార్చు]
  1. "Villages and Towns in Kolimigundla Mandal of Kurnool, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-09.
  2. 2.0 2.1 "Thummalamenta Population, Caste Data Kurnool Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-09. Retrieved 2022-10-09.

వెలుపలి లింకులు

[మార్చు]