సత్రంపాడు
Appearance
సత్రంపాడు | |
— జనగణన పట్టణం — | |
సత్రంపాడు మెయిన్ రోడ్ సెంటర్ | |
అక్షాంశరేఖాంశాలు: 16°42′37″N 81°04′07″E / 16.710241°N 81.068642°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | ఏలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 6,393 |
- పురుషులు | 3,153 |
- స్త్రీలు | 3,240 |
- గృహాల సంఖ్య | 1,771 |
పిన్ కోడ్ | 534002 |
ఎస్.టి.డి కోడ్ |
సత్రంపాడు , పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు రెవెన్యూ డివిజను లోని ఏలూరు మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] ఈ గ్రామం ప్రస్తుతం ఏలూరు పట్టణంలో దాదాపు కలిసిపోయి ఉంది. ప్రభుత్వ గృహ నిర్మాణ సంస్థ వారి హౌసింగ్ కాలనీ కట్టినప్పటినుండి ఇది ఏలూరు పట్టణ సమ్మేళనంలో ఒక భాగంగానే పరిగణింపబడుతుంది. జిల్లా పారిశ్రామిక కేంద్రం కూడా సత్రంపాడు గ్రామంలోనే ఉంది.
విద్య
[మార్చు]ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్య రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ, సహాయ, ప్రైవేట్ పాఠశాలల ద్వారా అందించబడుతుంది. వివిధ పాఠశాలల్లో బోధనా మాధ్యమం ఆంగ్లం, తెలుగు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా లెక్కలు ప్రకారం పట్టణ పరిధి లోని జనాభా మొత్తం 6,393 అందులో పురుషుల 3,153మంది కాగా, స్త్రీల 3,240 మంది ఉన్నారు.పట్టణ పరిధిలోని గృహాలు 1,771 ఉన్నాయి.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Villages and Towns in Eluru Mandal of West Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-07. Retrieved 2022-10-07.
- ↑ "Satrampadu Population, Caste Data West Godavari Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-07. Retrieved 2022-10-07.