Coordinates: 13°39′00″N 79°25′12″E / 13.65000°N 79.42000°E / 13.65000; 79.42000

అక్కరంపల్లి (తిరుపతి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్కరంపల్లి
అక్కరంపల్లి is located in Andhra Pradesh
అక్కరంపల్లి
అక్కరంపల్లి
ఆంధ్రప్రదేశ్ పటం లో అక్కరంపల్లి
Coordinates: 13°39′00″N 79°25′12″E / 13.65000°N 79.42000°E / 13.65000; 79.42000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
Area
 • Total5.03 km2 (1.94 sq mi)
Population
 (2011)
 • Total44,219
 • Density8,800/km2 (23,000/sq mi)
భాషలు
 • అధికారతెలుగు
Time zoneUTC+5:30
Vehicle registrationAP

అక్కరంపల్లి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, తిరుపతి పట్టణ మండలం లోని జనగణన పట్టణం.[1] ఇది తిరుపతి రెవెన్యూ డివిజను పరిధిలో భాగం, తిరుపతి నగరపాలక సంస్థలో విలీనమైన జనగణన పట్టణం.[2]

గణాంకాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, అక్కరంపల్లె పట్టణంలో మొత్తం 11,243 కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కరంపల్లె మొత్తం జనాభా 44,219 అందులో పురుషులు 22,275 మంది ఉండగా, స్త్రీలు 21,944 మంది ఉన్నారు.[3] సగటు లింగ నిష్పత్తి 985.పట్టణ మొత్తం జనాభాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5397, ఇది మొత్తం జనాభాలో 12%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 2777 మంది మగ పిల్లలు ఉండగా, 2620 మంది ఆడ పిల్లలు ఉన్నారు. బాలల లింగ నిష్పత్తి 943, ఇది సగటు లింగ నిష్పత్తి (985) కంటే తక్కువ.అక్షరాస్యత రేటు 76.5%. ఆ విధంగా అవిభాజ్య చిత్తూరు జిల్లా 71.5% అక్షరాస్యతతో పోలిస్తే అక్కరంపల్లెలో అక్షరాస్యత ఎక్కువగా ఉంది. అక్కరంపల్లెలో పురుషుల అక్షరాస్యత రేటు 83.4%, స్త్రీల అక్షరాస్యత రేటు 69.48%.

2001 నాటికి భారత జనాభా లెక్కలు ప్రకారం అక్కరంపల్లి పట్టణంలో మొత్తం 20,325 మంది జనాభా ఉన్నారు. అందులో పురుషులు 51% మంది కాగా, స్త్రీలు 49% మంది ఉన్నారు.

విద్యా సంస్థలు[మార్చు]

ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యను రాష్ట్ర పాఠశాల విద్య విభాగం క్రింద ప్రభుత్వ, సహాయక, ప్రైవేట్ పాఠశాలలు అందిస్తాయి. వివిధ పాఠశాలలు ఆంగ్లం,తెలుగు భాషలు బోధనా మాధ్యమాలుగా ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "Villages and Towns in Tirupati Mandal of Chittoor, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-10. Retrieved 2022-10-11.
  2. "Akkarampalle Village in Tirupati Urban (Chittoor) Andhra Pradesh | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-22.
  3. "Akkarampalle Population, Caste Data Chittoor Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-10-11. Retrieved 2022-10-11.

వెలుపలి లంకెలు[మార్చు]