యలమంచిలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
యలమంచిలి
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో యలమంచిలి మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో యలమంచిలి మండలం యొక్క స్థానము
యలమంచిలి is located in ఆంధ్ర ప్రదేశ్
యలమంచిలి
ఆంధ్రప్రదేశ్ పటములో యలమంచిలి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°28′56″N 81°46′53″E / 16.482181°N 81.781425°E / 16.482181; 81.781425
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము యలమంచిలి
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 74,101
 - పురుషులు 37,591
 - స్త్రీలు 36,510
అక్షరాస్యత (2001)
 - మొత్తం 78.80%
 - పురుషులు 83.86%
 - స్త్రీలు 73.62%
పిన్ కోడ్ 534268
యలమంచిలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం యలమంచిలి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 9,266
 - పురుషుల సంఖ్య 4,671
 - స్త్రీల సంఖ్య 4,595
 - గృహాల సంఖ్య 2,371
పిన్ కోడ్ 534 268
ఎస్.టి.డి కోడ్

యలమంచిలి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 534268.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,266.[1] ఇందులో పురుషుల సంఖ్య 4,671, మహిళల సంఖ్య 4,595, గ్రామంలో నివాస గృహాలు 2,371 ఉన్నాయి.

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీ యాత్ర చరిత్రలొ యలమంచలి గ్రామ ప్రస్తావన ఉంది. దాని ప్రకారము: బ్రాహ్మణ యిండ్లలో వంట, భోజనము కాచేసుకుని వొక గంటకు బయిలుదేరి యిక్కడికి యేడుకోసులదూరములో నుండే యలమంచిలి యనే వూరు 7 గంటలకు చెరినాను.

నేటి మధ్యాహ్నము దారిలో వ్యాఘ్రభయాలుకూడా కద్దు. యిది మజిలీవూరు అయినప్పటికిన్ని దారి వొత్తి వొకకోసుదూరములో వుండే దివ్యల అనే గ్రామ నివాసి యయిన భాగవతులో కిత్తన్న యెదురుగా వచ్చి తన వూరికి రమ్మని ప్రార్ధించినందున ఆ వూరు 7 గంటలకు ప్రవేశించి ఆ రాత్రి ఆ మరునాడు శుక్రవారము వర్ష ప్రతి బంధముచెత నిలిచినాను. యీ వూరు 100 యిండ్ల అగ్రహారము. అందరు ఉపసంపన్నులు అయినప్పటికిన్ని వొక యతిశాపముచేత పెంకుటిండ్లు కట్టక పూరియిండ్లలో కాపురము చేయుచున్నారు. యీవూళ్ళో వుండే బ్రాహ్మణులందరు వేదపారంగతులు. కిత్తయ్య యనే వారు జమీందారుడున్ను, మంచి సాంప్రదాయికుడున్ను, యీవూళ్ళో అంగళ్ళు కలవు. అన్ని పదార్ధాలు దొరుకును.


"https://te.wikipedia.org/w/index.php?title=యలమంచిలి&oldid=2004298" నుండి వెలికితీశారు