మొగల్తూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మొగల్తూరు
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో మొగల్తూరు మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో మొగల్తూరు మండలం యొక్క స్థానము
మొగల్తూరు is located in ఆంధ్ర ప్రదేశ్
మొగల్తూరు
ఆంధ్రప్రదేశ్ పటములో మొగల్తూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°25′00″N 81°36′00″E / 16.4167°N 81.6000°E / 16.4167; 81.6000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము మొగల్తూరు
గ్రామాలు 6
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 73,136
 - పురుషులు 37,071
 - స్త్రీలు 36,065
అక్షరాస్యత (2001)
 - మొత్తం 67.01%
 - పురుషులు 73.66%
 - స్త్రీలు 60.19%
పిన్ కోడ్ 534281
మొగల్తూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం మొగల్తూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 24,247
 - పురుషుల సంఖ్య 12,218
 - స్త్రీల సంఖ్య 12,029
 - గృహాల సంఖ్య 6,077
పిన్ కోడ్ 534 281
ఎస్.టి.డి కోడ్

మొగల్తూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు [[గ్రామము.[1]]]. పిన్ కోడ్= 534 281., ఎస్.టి.డి కోడ్ = 08814.

గ్రామం స్వరూపం, జనాభా[మార్చు]

మొగల్తూరు గ్రామం 16.4167° N 81.6000° E.[2] అక్షాంశ రేఖాంశాల వద్ద ఉంది. సముద్ర మట్టం నుండి సగటు ఎత్తు 1 మీటర్. ఈ వూరి పాత పేరు కేతకీపురం.

వ్యవసాయం, నీటి వనరులు[మార్చు]

వరి ముఖ్యమైన పంట. కొద్ది పాటి ప్రాంతాలలో మామిడి కూడా పండించబడుతుంది.

పరిశ్రమలు[మార్చు]

మొగల్తూరులో పీచు (coir) పరిశ్రమ అధికంగా ఉంది.

విద్య, వైద్యం, రవాణా సదుపాయాలు[మార్చు]

ఈ గ్రామం నరసాపూర్ నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ప్రముఖులు[మార్చు]

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

మొగల్తూరు గ్రామానికి కేతకీపురం, కేతవరం అనేవి సంస్కృతీకరణ రూపాలు.[3] మొగలితుఱ్ఱు అనే పేరు క్రమంగా మొగల్తూరుగా మారింది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24,247.[1] ఇందులో పురుషుల సంఖ్య 12,218, మహిళల సంఖ్య 12,029, గ్రామంలో నివాస గృహాలు 6,077 ఉన్నాయి.

మండలంలో గ్రామాలు[మార్చు]

లంకెలు[మార్చు]

మొగల్తూరు కోట

వనరులు, మూలాలు[మార్చు]

మొగల్తూరు చరిత్ర

  1. 1.0 1.1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. Falling Rain Genomics.Mogalturru
  3. బదరీనాథ్, కానూరి (ఫిబ్రవరి 2012). "నాటి ‘వేంగీ విషయం’లోని (నేటి ప.గో.జిల్లా) కొన్ని గ్రామ నామాలు-వివరణలు". సుపథ సాంస్కృతిక పత్రిక. 12 (2): 35.  Check date values in: |date= (help)

[3] ఈనాడు నెల్లూరు; 2014,జనవరి-26; 1&2 పేజీలు."https://te.wikipedia.org/w/index.php?title=మొగల్తూరు&oldid=2240127" నుండి వెలికితీశారు