అత్తిలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


అత్తిలి
—  మండలం  —
పశ్చిమ గోదావరి జిల్లా పటములో అత్తిలి మండలం యొక్క స్థానము
పశ్చిమ గోదావరి జిల్లా పటములో అత్తిలి మండలం యొక్క స్థానము
అత్తిలి is located in ఆంధ్ర ప్రదేశ్
అత్తిలి
ఆంధ్రప్రదేశ్ పటములో అత్తిలి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°42′00″N 81°36′00″E / 16.7000°N 81.6000°E / 16.7000; 81.6000
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండల కేంద్రము అత్తిలి
గ్రామాలు 14
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 68,196
 - పురుషులు 34,304
 - స్త్రీలు 33,892
అక్షరాస్యత (2001)
 - మొత్తం 79.24%
 - పురుషులు 83.80%
 - స్త్రీలు 74.68%
పిన్ కోడ్ 534134
అత్తిలి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా పశ్చిమ గోదావరి
మండలం అత్తిలి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 24,531
 - పురుషుల సంఖ్య 12,385
 - స్త్రీల సంఖ్య 12,146
 - గృహాల సంఖ్య 6,164
పిన్ కోడ్ 534 134
ఎస్.టి.డి కోడ్

అత్తిలి (ఆంగ్లం: Attili), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు గల పట్టణము. పిన్ కోడ్: 534 134.

చరిత్ర[మార్చు]

పౌరాణికంగా అత్తిలి గ్రామం అత్రి మహర్షి తపోభూమి అని ప్రసిద్ధి పొందింది. అత్రి మహర్షి పేరు మీదుగానే అత్తిలి పేరు ఏర్పడింది అని ప్రసిద్ధి. మొదట్లో అత్రి అన్న పదమే తరవాత కాలంలో అత్తిలిగా రూపాంతరం చెందింది. అత్రి మహర్షి ఆరాధించిన శివలింగమే ఉమా సిద్దేశ్వరస్వామి వారి ఆలయంలోని మూలావిరాట్టు అని ఐతిహ్యం. స్వామివారిపై చేసిన అభిషేక జలాలు తన శరీరంపై నుంచే వెళ్ళాలనే కోర్కెను వ్యక్తపరచినట్టు ఆ వరం అనుగ్రహించినట్టు చెప్తారు. attilili village atri maha muni varaprasadayini.toluta atriga piluva badina ee gramam tarvaata attili ga marindi. vengi rajyamlo partga undedi. chaina yatrikudu huyanstang world tourlo attili ni visit chesaaru. ikkada unna sri uma siddeswara sahita siddeswara swami aalayam vadda atri muni tapasu chesevaaru. aayanaku labinchina swayambhoolingam swami roopamga undi. swami abhi sekha jalalu aatri muni body pai nunchi vellela varam pondaaru. vaanijyam ikkada famous. world lo ikkadi vaaru business chestunnaru.

పుణ్యక్షేత్రంగా[మార్చు]

అత్తిలి గ్రామంలో పలు దేవాలయాలు ఉన్నాయి. వివిధ పండుగల సమయంలో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కొన్ని దేవాలయాలను పుణ్యక్షేత్రాలుగా, పౌరాణిక ప్రశస్తి గొప్ప పేరుపొందాయి. attilivaasulaku araadya dyamaina sri vaalli devasenasameta subramanyeswara swami templeku dwajastamba foundationku first president of india babu rajendra prasad vachaaru.svr,relangi, allu, rajanala,vanti vaariki attilito anubandam undi. svr father il law badeti venkata ramayah naidu ikkadi vaare.megastar chiruku toli remunaration ichinna k.jayakrishna ikkadi vaare. renuka chowdary mother ikkadi vaare. comedian brahanandam ikkadi nunchi edigaaru. attili lakshmi ikkadi vaare. 1975 lo desamlo uttam grama;panchayatigaa award pondina village. elapata raghuramayya ku tulabaramto sanmaaninchina village attili.

  • అత్తిలివాసులకు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆరాధ్య దైవం. షష్ఠి సందర్భంగా ఈ భక్తి ప్రస్ఫుటమవుతుంది. 75 సంవత్సరాలుగా ఇక్కడ షష్ఠి తిరునాళ్ళను చేస్తున్నారు. స్వామివారి కల్యాణం సహా 15 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పెద్దఎత్తున సాగుతుంటాయి.
  • అత్తిలి చుట్టుప్రక్కల కల గ్రామాలన్నీ పచ్చగా చక్కని దృశ్యాలతో ఉండటం వలన ఇక్కడ తెలుగు సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతుంటాయి. అత్తిలి పేరున అల్లరి నరేష్ హీరోగా అత్తిలి సత్తిబాబు అనే సినిమాను నిర్మించారు.

ప్రముఖులు[మార్చు]

  • కారుమూరి నాగేశ్వరరావు - పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, తణుకు శాసనసభ్యుడు.
  • బ్రహ్మానందం - సుప్రసిద్ధ హాస్యనటుడు. ఆయన సినీరంగ ప్రవేశానికి ముందు అత్తిలి ఎస్.వి.ఎస్.డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశారు.
  • అన్నేం శేషారావు మజీ MLC 1968

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 24531.[1] ఇందులో పురుషుల సంఖ్య 12385, మహిళల సంఖ్య 12146, గ్రామంలో నివాసగృహాలు 6164 ఉన్నాయి.

గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

చిత్రమాలిక[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=అత్తిలి&oldid=1734479" నుండి వెలికితీశారు