జరజాపుపేట
Appearance
జరజాపుపేట | |
— జనగణన పట్టణం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°10′49″N 83°26′24″E / 18.180336°N 83.440081°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
మండలం | నెల్లిమర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 5,761 |
- పురుషులు | 2,922 |
- స్త్రీలు | 2,839 |
- గృహాల సంఖ్య | 1,520 |
పిన్ కోడ్ | 535 280 |
ఎస్.టి.డి కోడ్ |
జరజాపుపేట, విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలానికి చెందిన జనగణన పట్టణం.[1][2]ఇది నెల్లిమర్ల మండలంలో ఒక ప్రధాన గ్రామం.
సమీప గ్రామాలు
[మార్చు]తూర్పున చంపావతి, ఉత్తరాన పూతికపేట, దక్షిణాన నెల్లిమర్ల, పడమరన కొండవెలగాడ గ్రామంలు ఎల్లలుగా ఉన్నాయి.
జనాబా గణాంకాలు
[మార్చు]2001 జనాభా లెక్కలు ప్రకారం జరజాపుపేట జనాభా 5534. మొత్తము జనాభాలో పురుషుల సంఖ్య 51%, స్త్రీల సంఖ్య 49%. జర్జాపుపేట అక్షరాస్యత 57%, ఇది దేశ అక్షరాస్యత కంటే 2.5% తక్కువ. గ్రామంలో పురుషుల సంఖ్య అక్షరాస్యత 67%, స్త్రీలు అక్షరాస్యత 46%గా ఉంది.
2011 జనాభా లెక్కలు ప్రకారం జరజాపుపేట జనాభా - మొత్తం 5,761 - పురుషుల సంఖ్య 2,922 - స్త్రీల సంఖ్య 2,839 - గృహాల సంఖ్య 1,520