ఏలూరు రెవెన్యూ డివిజను
స్వరూపం
ఏలూరు రెవెన్యూ డివిజను | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
ప్రధాన కార్యాలయం | ఏలూరు |
మండలాల సంఖ్య | 13 |
ఏలూరు రెవెన్యూ డివిజను, పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 13 మండలాలు ఉన్నాయి. ఏలూరు నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1][2]
చరిత్ర
[మార్చు]దీని పరిపాలన పరిధిలో 16 మండలాలు ఉండేవి.ఈ మండలాలు 1985 మే 25న డివిజన్‌లో భాగమయ్యాయి. [3] 2022 ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత 13 మండలాలన్నాయి.
రెవెన్యూ డివిజను లోని మండలాలు
[మార్చు]- ఉంగుటూరు
- ఏలూరు
- కలిదిండి
- కైకలూరు
- గణపవరం
- దెందులూరు
- ద్వారకా తిరుమల
- నిడమర్రు
- పెదపాడు
- పెదవేగి
- భీమడోలు
- మండవల్లి
- ముదినేపల్లి
మూలాలు
[మార్చు]- ↑ "District Census Handbook - West Godavari" (PDF). Census of India. pp. 22–23. Retrieved 18 January 2015.
- ↑ "Urban Local Bodies". Commissioner & Director of Municipal Administration - Government of Andhra Pradesh. National Informatics Centre. Archived from the original on 11 February 2015. Retrieved 13 February 2015.
- ↑ "Revenue Division | West Godavari Dist". Retrieved 2022-03-30.