సంతకవిటి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
  ?సంతకవిటి మండలం
శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళం జిల్లా పటములో సంతకవిటి మండలం యొక్క స్థానము
శ్రీకాకుళం జిల్లా పటములో సంతకవిటి మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 18°28′09″N 83°45′05″E / 18.469189°N 83.751411°E / 18.469189; 83.751411
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము సంతకవిటి
జిల్లా(లు) శ్రీకాకుళం
గ్రామాలు 51
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
65,419 (2011 నాటికి)
• 32881
• 32538
• 49.17
• 61.47
• 36.83


సంతకవిటి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము .[1] కొన్ని సంవత్సరాల క్రితం ఈ గ్రామములో సంత జరిగేదట, అందు వలన ఈ గ్రామానికి సంతకవిటి అని పేరు పెట్టారు. ఈ ఊరి జనాభా సుమారు 3,000. వరి ఈ గ్రామపు ప్రధాన పంట. ఈ గ్రామములో ఎక్కువమంది వ్యాపారము చేస్తారు. ఎక్కువమంది కొలిచే దేవుడు శివుడు మరియు అంజనేయుడు (హనుమాన్). గత 10 సంవత్సరాలలో అక్షరాస్యత బాగా పెరిగింది. ఈ మండలములో 51 గ్రామాలు, 18 యమ్.పి.టి.సి లు, 36 పంచాయతీలు ఉన్నాయి. ఈ గ్రామములో ఏకైక సాప్ట్ వేర్ ఇంజనీర్ నాగరాజు అమరాన. ఈయనకు ఈ గ్రామములో మరియు చుట్టు ప్రక్కల గ్రామములో మంచి పేరు ఉంది. ఈ మధ్య కాలములో కొద్ది కొద్దిగా సాప్ట్ వేర్ ఇంజనీర్లు ఈ గ్రామములో పెరుగుతున్నారు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - 65,419 - మగ 32,881 -ఆడ 32,538

మూలాలు[మార్చు]

కోడ్స్[మార్చు]

పిన్ కోడ్: 532123

మండలంలోని గ్రామాలు[మార్చు]


  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=సంతకవిటి&oldid=2141814" నుండి వెలికితీశారు