అక్కరాపల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అక్కరాపల్లి , శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని ఒక గ్రామము.[1]. అక్కరాపల్లి, మండల కేంద్రం సంతకవితికి కాలిబాట మీదుగా 1 కి.మి, రహదారి మార్గం మీదుగా 3 కి.మి ల దూరములో ఉంది. ఇది కాకరాపల్లి పంచాయతిలో భాగం. సుమారు 700 మంది ఓటర్లు, 2000 జనాభా. ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. ఆరుగురు రక్షణ దళం లోనూ, ఒకరు పొలీస్ దళం లోనూ, ఒక లెక్చరర్, అయిదుగురు ఉపాధ్యాయులు గలరు.

అక్కరాపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం సంతకవిటి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,148
 - పురుషుల సంఖ్య 589
 - స్త్రీల సంఖ్య 559
 - గృహాల సంఖ్య 296
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,148 - పురుషుల సంఖ్య 589 - స్త్రీల సంఖ్య 559 - గృహాల సంఖ్య 296

మూలాలు[మార్చు]



http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11