సంతకవిటి మండలం
Jump to navigation
Jump to search
?సంతకవిటి మండలం శ్రీకాకుళం • ఆంధ్ర ప్రదేశ్ | |
అక్షాంశరేఖాంశాలు: 18°28′09″N 83°45′05″E / 18.469189°N 83.751411°ECoordinates: 18°28′09″N 83°45′05″E / 18.469189°N 83.751411°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణం | సంతకవిటి |
జిల్లా (లు) | శ్రీకాకుళం |
గ్రామాలు | 51 |
జనాభా • మగ • ఆడ • అక్షరాస్యత శాతం • మగ • ఆడ |
65,419 (2011 నాటికి) • 32881 • 32538 • 49.17 • 61.47 • 36.83 |
సంతకవిటి మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన రాజాం నుండి 16 కి. మీ. దూరంలో ఉంది. OSM గతిశీల పటము
మండలం కోడ్: 4795.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామంతో కలుపుకుని 52 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- సంతకవిటి
- పొనుగుటివలస
- బొద్దూరు
- బిల్లాని
- తలతంపర
- గుళ్ళసీతారాంపురం
- తాలాడ
- కృష్ణంవలస
- శంకరపీట అగ్రహారం
- కొండగూడెం
- మాధవరాయపురం
- జావాం
- మాధవరాయపురం అగ్రహారం
- కొత్తూరు రామచంద్రపురం
- గొల్లవలస
- మద్దూరు రామయ్యఅగ్రహారం
- గరికిపాడు
- కృష్ణశాస్త్రులపేట
- చిన్నయ్యపేట
- వాసుదేవపట్నం
- తమరాం
- మేడమర్తి
- హొంజారం
- కాకరపల్లి
- మందరాడ
- ముకుందపురం
- అక్కరాపల్లి
- మోదుగులపేట
- పుల్లిట
- లింగాపురం
- మామిడిపల్లి
- సురవరం
- నారాయణరాజుపురం
- గోవిందపురం
- చింతలపేట
- శాలిపేట
- రామరాయపురం
- మంతిన
- మిర్తివలస
- అప్పల అగ్రహారం
- శేషాద్రిపురం
- మండవకురిటి
- జానకిపురం
- సిరిపురం
- పొదలి
- చిత్తారపురం
- గారనాయుడుపేట
- పనసపేట
- గెద్దవలస నరసింహాపురం
- వాల్తేరు
- కావలి
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-23.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-23.