గజపతినగరం మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°16′48″N 83°20′17″E / 18.28°N 83.338°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం జిల్లా |
మండల కేంద్రం | గజపతినగరం |
విస్తీర్ణం | |
• మొత్తం | 153 కి.మీ2 (59 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,529 |
• జనసాంద్రత | 380/కి.మీ2 (970/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1022 |
గజపతినగరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.[3] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4825.ఈ మండలంలో రెండు గ్రామాలుతో కలుపుకుని 35 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[4]
మండలంలోని పట్టణాలు
[మార్చు]మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బంగారమ్మపేట
- భూదేవిపేట
- గుడివాడ
- మరుపల్లి
- మధుపద
- గంగచొల్లపెంత
- సలిపేట
- పాతబగ్గం
- కొత్తబగ్గం
- చిత్తయ్యవలస
- కొనిస
- పత్రువాడ
- పురిటిపెంట
- దవలపేట
- దొల పాలెం
- ఎం.వెంకటాపురం
- కలమ్రాజుపేట
- పిడిసీల
- సీతారామపురం
- తుమ్మికపల్లి
- శ్రీరంగ రాజపురం
- నారాయణ గజపతి రాజపురం
- ములకలగుమదం
- లింగాలవలస
- జిన్నం
- రామన్నపేట
- వెమలి
- రంగుపురం
- ఎం. కొత్తవలస
- ముచ్చెర్ల
- లొగిస
- కెంగువ
- గజపతినగరం
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Vizianagaram District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, VIZIANAGARAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972931, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-01.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-01.