గరివిడి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గరివిడి
—  మండలం  —
విజయనగరం పటంలో గరివిడి మండలం స్థానం
విజయనగరం పటంలో గరివిడి మండలం స్థానం
గరివిడి is located in Andhra Pradesh
గరివిడి
గరివిడి
ఆంధ్రప్రదేశ్ పటంలో గరివిడి స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°17′09″N 83°32′11″E / 18.285919°N 83.536427°E / 18.285919; 83.536427
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం గరివిడి
గ్రామాలు 34
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 68,289
 - పురుషులు 34,217
 - స్త్రీలు 34,072
అక్షరాస్యత (2011)
 - మొత్తం 49.31%
 - పురుషులు 60.23%
 - స్త్రీలు 38.61%
పిన్‌కోడ్ 535101

గరివిడి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]మండలం కోడ్: 04826.[2] ఈ మండలంలో 34 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3][4] నిర్జన గ్రామాలు లేవు. మండల పరిధిలో మాంగనీస్, కంకర, లైమ్ స్టోన్ ఖనిజాల లభిస్తాయి.గరివిడి గ్రామం కొండపాలెం పంచాయితీ పరిధిలో అంతర్బాగంగా ఉంది. OSM గతిశీల పటం

జనాభా గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా - మొత్తం 68,289 - పురుషులు 34,217 - స్త్రీలు 34,072 అక్షరాస్యత సగటున 50% పైబడి కలిగి ఉంది. అలాగే విజయనగరం జిల్లాలో పురుషులు 63%, స్త్రీలు 40% అక్షరాస్యత సగటు కలిగి వున్నా ఏకైక మండలం గరివిడి మాత్రమే. ఈ మండలం చీపురుపల్లి శాససభ నియోజకవర్గం పరిధిలో ఉంది. విజయనగరం పార్లమెంట్ తో కలిసి ఉంది.

మండలంలోని పట్టణాలు[మార్చు]

  • ‌శ్రీరాంనగర్ - ఇది ఈ మండలంలోని జనగణన పట్టణం.మండలంలో లబించే మాంగనీస్, కంకర, లైమ్ స్టోన్ ఖనిజాల ఆధారం చేసుకుని ఫేకర్ (FACOR)[5] గ్రూప్ సంస్థ ఫెర్రో అల్లాయ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ను స్థాపించింది.ఈ సంస్థ మండలంలోని ప్రజలకు దేవాలయాలు, విద్యా సంస్థలు, వ్యాయామశాలలు, ఆసుపత్రులు నిర్మించింది.సంస్థలోని ఉద్యోగస్తులకు ఉచిత వసతి గృహాలను, నీటి, విద్యుత్ మొదలగు సదుపాయాలను అందించింది. వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివిసిస్తున్నారు.
  • గరివిడి:గరివిడి గ్రామం కొండపాలెం పంచాయితీ పరిధిలో అంతర్బాగంగా ఉంది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు లేవు

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-02.
  2. "Garividi Mandal Villages, Vizianagaram, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2021-09-15.
  3. "Villages and Towns in Garividi Mandal of Vizianagaram, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Retrieved 2021-09-15.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-02.
  5. http://www.facorgroup.in/

వెలుపలి లంకెలు[మార్చు]