బొండపల్లి మండలం
Jump to navigation
Jump to search
బొండపల్లి | |
— మండలం — | |
విజయనగరం పటములో బొండపల్లి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో బొండపల్లి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°14′31″N 83°20′56″E / 18.2418239°N 83.3488941°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
మండల కేంద్రం | బొండపల్లి |
గ్రామాలు | 31 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 51,146 |
- పురుషులు | 25,254 |
- స్త్రీలు | 25,892 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 43.33% |
- పురుషులు | 55.18% |
- స్త్రీలు | 31.86% |
పిన్కోడ్ | {{{pincode}}} |
బొండపల్లి మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.[1][2] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4829.ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 51,146 - పురుషులు 25,254 - స్త్రీలు 25,892
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- దేవుపల్లి
- గిట్టుపల్లి
- కనిమెరక
- రాయింద్రం
- చింతమరపల్లి
- గ్రహపతి అగ్రహారం
- మరువాడ
- కొత్తపాలెం
- మూలపాడు కర్రివానిపాలెం
- వెదురువాడ
- గుమదం
- మరువాడ కొత్తవలస
- బుదతనపల్లి రాజేరు
- కిందం అగ్రహారం
- రాచకిందం
- చామలవలస
- బొండపల్లి
- తమటాడ
- ముద్దూరు
- బిళ్లలవలస
- కెరటం
- నెలివాడ
- గరుగుబిల్లి
- కొండకిందం
- ఒంపిల్లి
- వెండ్రం
- అయ్యన్న అగ్రహారం
- అంబటివలస
- రోల్లవాక
- గొట్లం
- జియ్యన్నవలస
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-02.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2016-03-10. Retrieved 2019-01-23.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-02.