గ్రహపతి అగ్రహారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రహపతి అగ్రహారం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం బొండపల్లి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 858
 - పురుషులు 394
 - స్త్రీలు 464
 - గృహాల సంఖ్య 223
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రహపతి అగ్రహారం, విజయనగరం జిల్లా, బొండపల్లి మండలానికి చెందిన గ్రామము. [1]

గ్రామనామ వివరణ[మార్చు]

గ్రహపతి అగ్రహారం అన్న పేరు గ్రహపతి అనే పూర్వపదం, అగ్రహారం అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. గ్రహపతి అన్న పూర్వపదం ఒక పురుషుని నామాన్ని సూచిస్తోంది. వైదిక విద్యలు వ్యాప్తిచేసేందుకు, విద్యాప్రదర్శనకు మెచ్చుకోలుగా బ్రాహ్మణులకు రాజులు, జమీందారులు, సంపన్నులు దానమిచ్చిన భూభాగాన్ని అగ్రహారం అంటారు.[2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 858 - పురుషుల సంఖ్య 394 - స్త్రీల సంఖ్య 464 - గృహాల సంఖ్య 223

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన, ఉగ్రానం చంద్రశేఖర్ రెడ్డి, 1989, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి, పేజీ: 227