దత్తిరాజేరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దత్తిరాజేరు
—  మండలం  —
విజయనగరం పటంలో దత్తిరాజేరు మండలం స్థానం
విజయనగరం పటంలో దత్తిరాజేరు మండలం స్థానం
దత్తిరాజేరు is located in Andhra Pradesh
దత్తిరాజేరు
దత్తిరాజేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో దత్తిరాజేరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°23′56″N 83°19′17″E / 18.398836°N 83.321457°E / 18.398836; 83.321457
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం దత్తిరాజేరు
గ్రామాలు 44
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 54,499
 - పురుషులు 27,124
 - స్త్రీలు 27,375
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.17%
 - పురుషులు 52.77%
 - స్త్రీలు 27.76%
పిన్‌కోడ్ 535580


దత్తిరాజేరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన మండలం.[1] మండలం కోడ్: 4823.ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 46 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]OSM గతిశీల పటం

గుణాంకాలు[మార్చు]

2011 భారత  జనగణన గణాంకాల  ప్రకారం జనాభా - మొత్తం 54,499 - పురుషులు 27,124 - స్త్రీలు 27,375

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-29.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-29.

వెలుపలి లంకెలు[మార్చు]