రామభద్రాపురం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రామభద్రాపురం
—  మండలం  —
విజయనగరం పటములో రామభద్రాపురం మండలం స్థానం
విజయనగరం పటములో రామభద్రాపురం మండలం స్థానం
రామభద్రాపురం is located in Andhra Pradesh
రామభద్రాపురం
రామభద్రాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో రామభద్రాపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°30′00″N 83°17′00″E / 18.5000°N 83.2833°E / 18.5000; 83.2833
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం రామభద్రాపురం
గ్రామాలు 31
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 50,464
 - పురుషులు 24,867
 - స్త్రీలు 25,597
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.99%
 - పురుషులు 58.96%
 - స్త్రీలు 35.32%
పిన్‌కోడ్ {{{pincode}}}

రామభద్రాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]OSM గతిశీల పటము

మండలం కోడ్: 4819.ఈ మండలంలో ఒక నిర్జన గ్రామతో కలుపుకుని 32 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 50,464 -పురుషులు 24,867 - స్త్రీలు 25,597

మండలంలోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. గొల్లపేట
 2. అప్పలరాజుపేట
 3. ఇట్లమామిడిపల్లి
 4. సీతారాంపురం
 5. రొంపల్లి
 6. కొట్టక్కి
 7. తారాపురం
 8. రామభద్రాపురం
 9. సమర్తుల చింతలవలస
 10. సోంపురం
 11. మర్రివలస
 12. నాయుడువలస
 13. కొండపలవలస
 14. అరికతోట
 15. బూసయవలస
 16. ముచ్చెర్లవలస
 17. మామిడివలస
 18. కొండకెంగువ
 19. జన్నివలస
 20. ములచెలగం
 21. పెదచెలగం
 22. రావివలస
 23. ఎనుబరువు
 24. లొల్లరపాడు
 25. చింతలవలస
 26. చండాపురం
 27. కోటసిర్లం
 28. నరసాపురం
 29. దుప్పలపూడి
 30. పాతరేగ
 31. రొంపల్లివలస

గమనిక:నిర్జన గ్రామాలు  సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-27.
 2. https://www.codes.ap.gov.in/revenuevillages

వెలుపలి లంకెలు[మార్చు]