రేగిడి ఆమదాలవలస మండలం
Jump to navigation
Jump to search
రేగిడి ఆమదాలవలస | |
— మండలం — | |
శ్రీకాకుళం పటములో రేగిడి ఆమదాలవలస మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో రేగిడి ఆమదాలవలస స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°33′09″N 83°44′23″E / 18.552532°N 83.739738°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం |
మండల కేంద్రం | రేగిడి ఆమదాలవలస |
గ్రామాలు | 51 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 70,493 |
- పురుషులు | 35,385 |
- స్త్రీలు | 35,108 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.13% |
- పురుషులు | 60.33% |
- స్త్రీలు | 35.90% |
పిన్కోడ్ | 532440 |
రేగిడి ఆమదాలవలస మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[1] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4786.ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 51 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
విశేషాలు[మార్చు]
రాజాం సమీపంలో వావిలవలస, సిరిపురం అనే రెండు పెద్ద జమిందారీలు ఉండేవి. ఇవి ఇనుగంటి రాజులకు చెందినవి. వీరిలో ప్రముఖులు రాజా ఇనుగంటి వేంకటరాయుడు, జగ్గారాయనం గారలు. గొల్ల సీతారామపురంలో బొబ్బిలి రాజులు నిర్మించిన సీతారామ దేవాలయం గొప్పది. ఇందులోని విగ్రహాలు మాత్రం వావిలవలసకు సంబంధించిన ఇనుగంటి రాజులకు చెందినవి.
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం- మొత్తం 70,493 - పురుషులు 35,385 - స్త్రీలు 35,108
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- వావిలవలస
- సరసన పల్లి
- కొండవలస
- జొడు బందల
- కొడిస
- కందిస
- తునివాడ
- వెంకంపేట
- చెలిగానివలస
- రంగరాయపురం
- ఆముదాలవలస
- రేగిడి
- బొడ్డవలస
- సంకిలి
- అప్పాపురం
- దేవుదల
- పుర్లి
- కొమెర
- కండ్యం
- ఆడవరం
- లక్ష్మిపురం
- గోపెం పేట
- కొండల మామిడి వలస
- వందనపేట
- ఉంగరాడ
- గుల్లపాడు
- లింగాల వలస
- లక్క రాయపురం
- వెంకట రంగరాయ పురం
- నేరెళ్ళ వలస
- అంబద
- వెంకటాపురం
- పోరం
- పెద సిర్లం
- ఉనుకూరు
- వొప్పంగి
- పరంపేట
- పనసల వలస
- బాలకవి వలస
- బూరాడ
- ములకల వలస
- కొర్ల వలస
- చిన సిర్లం
- లచ్చన్న వలస
- తాటిపాడు
- సొమరాజుపేట
- అంబకంది
- చాతయ్య వలస
- అక్కన్న అగ్రహారం
- ఉప్పర నాయుడువలస
- వన్నెలి,
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-22.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-22.