శివరాం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శివరాం
శివరాం
—  రెవిన్యూ గ్రామం  —
ముద్దు పేరు: స్పందన గ్రామం
శివరాం is located in Andhra Pradesh
శివరాం
శివరాం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 18°16′26″N 83°34′52″E / 18.2738908°N 83.5811285°E / 18.2738908; 83.5811285
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం గరివిడి
ప్రభుత్వము
 - సర్పంచి కుమిలి శ్రీనివాసరావు
జనాభా (2011)
 - మొత్తం 3,093
 - పురుషులు 1,531
 - స్త్రీలు 1,562
 - గృహాల సంఖ్య 760
పిన్ కోడ్ 535 128
ఎస్.టి.డి కోడ్

శివరాం, విజయనగరం జిల్లా, గరివిడి మండలానికి చెందిన గ్రామము. శివరాం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం విజయనగరం జిల్లాలో గరివిడి మండలంలోని ఒక గ్రామం ఉంది. ఇది ఆంధ్ర ప్రాంతానికి చెందినది. ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ విజయనగరం నుండి ఉత్తర దిశగా 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. గరివిడి నుండి 6 కిమీ. 639 రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి కిలో మీటర్లు, పిన్ కొడ్ 535128.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

పేరువెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

పర్ల, రేగడిపేట, కోనూరు, బొప్పడాం, రావివలస, పేరిపి, రెడ్డి పేట.ఇవి శివరాంకు చుట్టప్రక్కల గ్రామాలు.

సమీప మండలాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలోని విద్యాసౌకర్యాలు[మార్చు]

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]

గ్రంథాలయం[మార్చు]

ఈ గ్రామములో ఒక శ్రీ శ్రీ శ్రీ స్వామి వివేకానందా గ్రంథాలయం ఉంది. ఈ గ్రంథాలయాని గ్రామంలో గల యువత అంతా కలిసి ఏర్పాటు చేసుకున్నారు

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

పొస్ట్ ఆఫీస్

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

  1. దోర చెరువు.
  2. కారి  చెరువు.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ కుమిలి శ్రీనువాస రావు గారు, సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 3,093 - పురుషుల సంఖ్య 1,531 - స్త్రీల సంఖ్య 1,562 - గృహాల సంఖ్య 760

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2016-03-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-01. Cite web requires |website= (help)


"https://te.wikipedia.org/w/index.php?title=శివరాం&oldid=2813480" నుండి వెలికితీశారు