గంగచొల్లపెంత

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గంగచొల్లపెంత
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం గజపతినగరం
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,647
 - పురుషులు 1,324
 - స్త్రీలు 1,323
 - గృహాల సంఖ్య 678
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గంగచొల్లపెంత, విజయనగరం జిల్లా, గజపతినగరం మండలానికి చెందిన గ్రామము.[1]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గంగచోల్లపెంట గ్రామములో జిల్లా ప్రాథమిక పాఠశాల ఉన్నధి... (1 నుండి 10వ తరగతి వరకు)

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉంది. మండలం పరిది నుండి 3కి.మి దూరంలో ఈ గ్రామము ఉంది. జిల్లా పరిది నుండి 20కి.మి దూరంలో ఉంది. రైల్వే స్టేషను నుండి 3కి.మి దూరంలో ఉంది.

నీటి సౌకర్యం :చంపావతి నది కలదు స్థానిక గ్రంథాలయం కలదు మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి.....

గ్రామములో రాజకీయాలు[మార్చు]

ప్రస్తుత గంగచోల్లపెంట సర్పంచ్ బొని అచ్చియమ్మ.... ప్రస్తుత గంగచోల్లపెంట యం.పి.టి.సి సభ్యుడు కనకల పోలినాయుడు....

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

ఈ గ్రామములో అనేక దేవాలయాలు ఉన్నాయి. శ్రీ జ్ఞానానంద ఆశ్రమం ఉంది. శివాలయం, రామ మందిరం, మరిన్ని దేవాలయాలు ఉన్నాయి..

వరి చెరకు పప్పు దినుసులు మొక్క జొన్న మొదలగునవి ప్రధాన పంటలు............

గ్రామజనాబా[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2, 647 - పురుషుల సంఖ్య 1, 324 - స్త్రీల సంఖ్య 1, 323 - గృహాల సంఖ్య 678

వ్యవసాయం, వ్యాపారం, ప్రధాన వ్రుత్తులు............

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2016-03-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-07-27. Cite web requires |website= (help)

గ్రామజనాబా[మార్చు]