వాల్తేరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వాల్తేరు, శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలానికి చెందిన గ్రామము.[1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,279 - పురుషుల సంఖ్య 1,104 - స్త్రీల సంఖ్య 1,175 - గృహాల సంఖ్య 621

మూలాలు[మార్చు]

పేరువెనుక చరిత్ర[మార్చు]

ఒకప్పుడు జనాభాసంఖ్య చాలా తక్కువ! అక్కడక్కడా జనం గుంపులు గుంపులుగా... ముఠాలుగా... తండాలు గా... ఉండేవాళ్ళు! ఓ వైపు సముద్రం` మరోవైపు కొండ... ప్రశాంతమైన వాతావరణం ఉండటంతో ఎక్కువ మంది ప్రజలు కొండవాలులో నివసించేవారు. ఈ నివాస ప్రాంతం కొండ నుంచి దిగువకు వాలుతున్నట్లుగా ఉండటంతో దీనిని వాలూరుగా... వాలేరుగా... వాలుతేరుగా... వాల్తేరుగా... వ్యవహరించేవారు! క్రమక్రమంగా అధికసంఖ్యలో జనం ఇక్కడికి వలస రావడంతో ఇది విశాలపురంగా... విశాలపట్నంగా... పిలవబడి ప్రస్తుతం విశాఖపట్టణంగా స్థిరపడిరది.

వాల్తేరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం సంతకవిటి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,279
 - పురుషుల సంఖ్య 1,104
 - స్త్రీల సంఖ్య 1,175
 - గృహాల సంఖ్య 621
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

"https://te.wikipedia.org/w/index.php?title=వాల్తేరు&oldid=2006271" నుండి వెలికితీశారు