హొంజారం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

హొంజారం, శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలానికి చెందిన గ్రామము.[1]

హొంజారం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం సంతకవిటి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,159
 - పురుషుల సంఖ్య 1,073
 - స్త్రీల సంఖ్య 1,086
 - గృహాల సంఖ్య 540
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామ జనాభా సుమారు 3,000 మంది, ఈ గ్రామం నాగావలి నది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ గ్రామానికి వంజారాపు వారిని పూర్వికులుగ చెపుతారు, ఈ గ్రామంలో కీర్తిశేషులు సిరిపురపు పాపినాయడు గారు ఎంతో గొప్పవారు, మార్గదర్శకులు అలాగె కీర్తిశేషులు తవా బలరాం శెట్టి. ఈ గ్రామములో బ్రాహ్మణులు, వ భమిడిపాటి వారు మరియు దశిక వారు కలరు.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,159 - పురుషుల సంఖ్య 1,073 - స్త్రీల సంఖ్య 1,086 - గృహాల సంఖ్య 540

మూలాలు[మార్చు]

గ్రామం లోని ప్రముఖులు[మార్చు]

1. కీర్తిశేషులు దుగిరాళ్ళ శెట్టి

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

"https://te.wikipedia.org/w/index.php?title=హొంజారం&oldid=2009407" నుండి వెలికితీశారు