గొల్లవలస (సంతకవిటి మండలం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గొల్లవలస, శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలానికి చెందిన గ్రామము.[1]. ఈ గ్రామములో పూర్వము బ్రాహ్మణులు నివసించే వారు అందువలన ఈ గ్రామానికి రామయ్య అగ్రహరం అని పేరు కూడా ఉంది. ఇది సంతకవిటి పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామం సంతకవిటి మండలం లోని ఒక పంచాయతి మరియు యమ్.పి.టి.సి. కేంద్రం. ఈ ఊరి జనాభా సుమారు 2,000. ఈ గ్రామపు ప్రధాన పంటలు చెరకు, వరి . రాజకీయాలతో చుట్టుపక్కల గ్రామాల్లో దీనికి బాగా పేరు. ఎక్కువమంది కొలిచే దేవుడు శ్రీరాముడు. గత 10 సంవత్సరాలలో అక్షరాస్యత బాగా పెరిగింది.

గొల్లవలస
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం సంతకవిటి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 977
 - పురుషుల సంఖ్య 489
 - స్త్రీల సంఖ్య 488
 - గృహాల సంఖ్య 277
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 977 - పురుషుల సంఖ్య 489 - స్త్రీల సంఖ్య 488 - గృహాల సంఖ్య 277

మూలాలు[మార్చు]http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11