అక్షరాస్యత

వికీపీడియా నుండి
(అక్షరాస్యత శాతం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రపంచ అక్షరాస్యతా రేట్లు, దేశాల వారిగా.

అక్షరాస్యత (ఆంగ్లం : literacy) సాంప్రదాయికంగా, భాషాఉపయోగం చేయడానికి, చదవడం, వ్రాయడం, వినడం, మాట్లాడం వంటి నైపుణ్యాలను నేర్చుకోవడం.[1]. నవీన దృక్ఫదంలో సమాచారం (communication) కొరకు కావలసిన నాలుగు మూల వస్తువులైనటివంటి నైపుణ్యాలు చదవడం, వ్రాయడం, వినడం, మాట్లాడడం నేర్చుకునే విధానమే "అక్షరాస్యత". యునెస్కో వారి నిర్వచనం : గుర్తించడం (identify), అర్థం చేసుకోవడం (understand), పాల్గొనడం (interpret), సృష్టించడం (create), వార్తాలాపన (communicate), లెక్కంచడం (compute), ముద్రించిన, వ్రాయబడిన అనేక విషయాలను గ్రహించే నైపుణ్యాలు కలిగివుండడం "అక్షరాస్యత".[2]

క్రింది పట్టిక, భారతదేశం, పొరుగుదేశాలలోగల మధ్యవయస్కుల, యౌవనుల అక్షరాస్యతను సూచిస్తున్నది. గణాంకాలు 2002లో తీయబడినవి.[3]

యల్లాయపాళెం అనే గ్రామంలో గ్రంథాలయం లోపల అక్షరదీప కార్యక్రమం
దేశం మధ్యవయస్కుల అక్షరాస్యత యౌవనుల అక్షరాస్యత
చైనా 90.9 98.9
భారతదేశం 61.3 73.3
నేపాల్ 44.0 62.7
పాకిస్తాన్ 41.5 53.9
శ్రీలంక 92.1 97.0
బంగ్లాదేశ్ 41.1 49.7

అక్షరాస్యతా రేట్లు[మార్చు]

క్రింది చార్టు 2001 నాటి అక్షరాస్యతా రిపోర్టును సూచిస్తున్నది.[4]

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. NCTE.org
  2. UNESCO Education Sector, The Plurality of Literacy and its implications for Policies and Programs: Position Paper. Paris: United National Educational, Scientific and Cultural Organization, 2004, p. 13, citing a international expert meeting in June 2003 at UNESCO. http://unesdoc.unesco.org/images/0013/001362/136246e.pdf
  3. Economic Survey 2004-05, Economic Division, Ministry of Finance, Government of India, quoting UNDP Human Development Report 2004.
  4. Data from India 2005

బయటి లింకులు[మార్చు]